వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను హత్య చేసేందుకు భర్త యత్నం..! నడుస్తున్న కారు నుండే బయటకు నెట్టివేసిన వైనం...!

|
Google Oneindia TeluguNews

తమిళనాడు కోయంబత్తూర్‌లో ఓ మహిళను తన భర్తతో పాటు అత్తమామాలు వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమే చంపే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలోనే ఆ మహిళను చంపేందుకు కూడ ప్రయత్నం చేశారు. అయితే ఆమేకు చంపేందుకు ఎవరికి అనుమానం రాని ప్రణాళిక రూపోందించారు. ఆనేపథ్యంలోనే అందరు కలిసి కారులో వెళుతున్న నేపథ్యంలోనే ఆమేను కారునుండి బయటికి నెట్టివేశారు.

దీంతో అయితే ఈ సంఘటన జరిగి నెలరోజులు కావస్తుంది.అయితే సంఘటన జరిగిన తర్వాత సదరు మహిళ భర్త , మరియు అత్తమామలపై కేసు నమోదు చేసింది. భర్తతోపాటు అత్తమామలు తనను చంపేందుకు ప్రయత్నాలు చేశారని అందులో భాగంగానే వారు కారులో నుండి బయటకు నెట్టివేశారని పేర్కోంది. దీంతో పోలీసులు వారిపై పలు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

a woman thrown out of a moving car by her husband

విచారణ నేపథ్యంలోనే మహిళను కారులో నుండి నెట్టివేసిన వీడియోను సేకరించడంతోపాటు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం సేకరించారు. కాగా సంఘటనకు భాద్యుడైన నిందితుడు మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
A video of a woman thrown out of a moving car was captured by CCTV cameras in Thudiyalur, Coimbatore. The victim alleged that she was thrown out of the moving car by her husband and her in-laws who allegedly harassed her and wanted to murder her
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X