సీబీఎస్ఈ పరీక్షలకు ఆధార్ తప్పనిసరి
సీబీఎస్ఈ పరీక్షలు రాయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి అయింది. 2017-18 ఏడాదిలో బోర్డు పరీక్షలు రాయనున్న క్లాస్ 9, క్లాస్ 11 విద్యార్థులు ఆధార్ కార్డును కచ్చితంగా ఇవ్వాలని సీబీఎస్ఈ చెప్పింది.
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షలు రాయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి అయింది. 2017-18 ఏడాదిలో బోర్డు పరీక్షలు రాయనున్న క్లాస్ 9, క్లాస్ 11 విద్యార్థులు ఆధార్ కార్డును కచ్చితంగా ఇవ్వాలని సీబీఎస్ఈ చెప్పింది.
ఆధార్ నెంబర్ అందుబాటులో లేకుంటే కనీసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ అయినా సమర్పించాలని సీబీఎస్ఈ చెప్పింది.













Click it and Unblock the Notifications