విమానాశ్రయాల్లో ఉద్యోగాలు: సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ మరియు అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 9, 2019.
సంస్థ
పేరు:
ఎయిర్పోర్ట్
అథారిటీ
ఆఫ్
ఇండియా
పోస్టు
పేరు:
సెక్యూరిటీ
స్క్రీనర్
పోస్టుల
సంఖ్య:
419
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
9
డిసెంబర్
2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: పీఈటీ/రాత పరీక్ష/ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ
ఎస్టీ
అభ్యర్థులకు:
ఫీజు
మినహాయింపు
ఇతరులకు:
రూ.
500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 15-11-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 09-12-2019
మరిన్ని
వివరాలకు
:
లింక్:
http://bit.ly/34mqlOA