వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దంగల్ నటి జైరాకు విమానంలో వేధింపులు, వ్యాపారవేత్త అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Actress Troubled By A Man on a Flight, People Raising Questions

న్యూఢిల్లీ: దంగల్ చిత్ర నటి జైరా వాసిమ్ విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను వేధించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అతనిని 39 సంవత్సరాల ముంబై వ్యాపారవేత్త వికాస్ సచ్ దేవ్‌గా గుర్తించారు. బాధితురాలు జైరా వయసు 17 సంవత్సరాలు. అతనిపై పోస్కో సహా పలు సెక్షన్లపై కేసు పెట్టినట్టు న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అనిల్ వెల్లడించారు.

విమానంలో మెడపై చేతులేశాడు, అసభ్యంగా తాకాడు: వెక్కి వెక్కి ఏడ్చిన దంగల్ నటి (వీడియో)విమానంలో మెడపై చేతులేశాడు, అసభ్యంగా తాకాడు: వెక్కి వెక్కి ఏడ్చిన దంగల్ నటి (వీడియో)

Accused In Alleged Molestation Of Actress On Vistara Flight Arrested

ఆయనను సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, విమానంలో తన సీటు హ్యాండ్ రెస్ట్ పై వెనక కూర్చున్న వ్యక్తి కాలు పెట్టాడని, మెడ, చేతులు, వీపుపై అసభ్యంగా తాకాడని జైరా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కంటతడి పెడుతూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

దీనిపై విస్తారా విమానయాన సంస్థ కూడా స్పందించింది. ఈ తరహా సంఘటనలను తాము ప్రోత్సహించమని, విచారణలో జైరాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపింది.

English summary
Within hours after Bollywood actress narrated on Instagram how she was allegedly molested by a co-passenger on a flight from Delhi to Mumbai last night, social media was flooded with messages expressing outrage and support for the 17-year-old actress. Air Vistara has said it is carrying out a detailed investigation into the case. Earlier tonight, Mumbai police arrested the man accused of molesting the actress reported Press Trust of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X