• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: ప్రముఖ నటికి రివాల్వర్ గురి పెట్టి, ఆంటీ ఇంట్లో షాక్, కబోడ్ లో, ప్రాణం మిగిలింది చాలు !

|

న్యూఢిల్లీ/ముంబాయి: ప్రముఖ నటి షూటింగ్ పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకోవడానికి ఆమె అంటీ ఇంటికి వెళ్లింది. అంతే కారులో వెళ్లిన నలుగురు నిందితులు నటి నుదిటి మీద రివాల్వర్ గురి పెట్టి ఆమెను చంపేస్తామని బెదిరించారు. ప్రముఖ నటి దగ్గర ఉన్న లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేశారు. గన్ పాయింట్ తో బెదిరించడంతో హడలిపోయిన నటి ఆమె నిందితులు అడిగినవన్నీ ఇచ్చేసి ఇంట్లోకి పరుగు తీసి కబోడ్ లో తలదాచుకుంది. సుమారు అర్దగంట పాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన తరువాత ఆమె బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ప్రముఖ బాలీవుడ్ నటి, డ్యాన్సర్, నిర్మాత అయిన ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తుపాకులతో నిందితులు ఎలా బెదిరించారో అనే విషయం ఆమె మీడియాకు వివరించింది. డబ్బులు, నగలు పోతేపోయాయి, నేను ప్రాణాలో బయపడ్డాను, అదే చాలు అంటూ ఆ నటి వాపోయింది. ఆంటీ ఇంటి ఆవరణంలోనే ఇంత అరాచరం జరిగిందని ఆమె అంటోంది. ప్రముఖ స్టార్స్ తో కలిసి నటించిన ఆ నటి ఇటీవల పోర్న్ వీడియోలు కేసులో అరెస్టు అయిన శిల్పాశెట్టి భార్య రాజ్ కుంద్రా వివాదంలో కూడా చిక్కుకుని హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: భార్యకు నామం, నాటుకోడి ఆంటీకి నాలుగు రకాలుగా లాభం, టార్చర్ తో ప్రియుడు !Illegal affair: భార్యకు నామం, నాటుకోడి ఆంటీకి నాలుగు రకాలుగా లాభం, టార్చర్ తో ప్రియుడు !

 ప్రముఖ నటి, డ్యాన్సర్, నిర్మాత

ప్రముఖ నటి, డ్యాన్సర్, నిర్మాత

బాలీవుడ్ ప్రముఖ నటి, డ్యాన్సర్, నిర్మాత నిఖిత రావల్ నిత్యం వార్తల్లో ఉంటుంది. నటి నిఖిత రావల్ బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నటిగానే కాకుండా అనేక షోల్లో సత్తాచాటుకున్న నిఖిత రావల్ లక్షల్లో అభిమానులను సంపాధించుకుంది. అనేక షోలు నిర్వహించిన నిఖిత రావల్ మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 8 అవార్డులు సొంతం

8 అవార్డులు సొంతం

అలనాటి టాప్ హీరోల్లో ఒక్కరైన అనీల్ కపూర్ తో కలిసి మిస్టర్ కూల్, మిస్టర్ హాట్, ది హీరో తదితర బాలీవుడ్ సినిమాల్లో నిఖిత రావల్ నటించింది. దక్షిణాది సినిమాల్లో కూడా నటించిన నిఖిత రావల్ ఇప్పటి వరకు 8 అవార్డులు సొంతం చేసుకుంది. అనేక డ్యాన్స్ షోలు నిర్వహించిన నిఖిత రావల్ డబ్బులు బాగానే సంపాదిస్తోంది.

 ఆంటీ ఇంటికి వెళ్లిన నటి

ఆంటీ ఇంటికి వెళ్లిన నటి

ఢిల్లీలో జరిగిన ఓ షూటింగ్ లో నిఖిత రావల్ పాల్గొనింది. షూటింగ్ పూర్తి అయిన తరువాత ఢిల్లీలోని శాస్త్రీనగర్ లో ఉంటున్న ఆంటీ ఇంటికి నిఖిత రావల్ కారులో బయలుదేరింది. ఆంటీ ఇంటి ఆవరణంలోకి నిఖిత రావల్ వెళ్లిన తరువాత మాస్క్ లు వేసుకున్న నలుగురు వ్యక్తులు ఆమెను అడ్డగించారని తెలిసింది. ముఖానికి పూర్తిగా మాస్క్ లు వేసుకోవడంతో వారిని గుర్తు పట్టలేని విధంగా ఉన్నారని తెలిసింది.

 నుదిటి మీద రివాల్వర్ గురి పెట్టి ?

నుదిటి మీద రివాల్వర్ గురి పెట్టి ?

కారులో వచ్చిన నలుగురు నిందితులు తన నుదిటి మీద రివాల్వర్ గురి పెట్టి చంపేస్తామని బెదిరించారని నటి నిఖిత రావల్ అన్నారు. తన దగ్గర ఉన్న రూ. 7 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, వజ్రాల నగలు, తన దగ్గర బ్యాగ్ లో ఉన్న నగదు లూటీ చేశారని నిఖిత రావల్ అన్నారు. గన్ పాయింట్ తో బెదిరించడంతో హడలిపోయానని, నిందితులు అడిగినవన్నీ ఇచ్చేసి ఇంట్లోకి పరుగు తీసి కబోడ్ లో తలదాచుకున్నానని నటి నిఖిత రావల్ మీడియాకు చెప్పింది.

 నేను ప్రాణాలతో ఉన్నాను..... అదే చాలు దేవుడా

నేను ప్రాణాలతో ఉన్నాను..... అదే చాలు దేవుడా

సుమారు అర్దగంట పాటు తన ఆంటీ ఇంటిలోని కబోడ్ లో బిక్కుబిక్కుమంటూ గడిపిన తరువాత బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చానని నిఖిత రావల్ చెప్పింది. నిందితులు వచ్చిన సమయంలో తన ఆంటీ ఇంట్లో లేదని నిఖిత రావల్ అన్నారు. తుపాకులతో నిందితులు ఎలా బెదిరించారు అనే విషయం నిఖిత రావల్ స్వయంగా మీడియాకు వివరించింది. డబ్బులు, నగలు పోతేపోయాయి, నేను ప్రాణాలో బయపడ్డాను అంటూ నిఖిత రావల్ మీడియా ముందు వాపోయింది.

 డ్యాన్స్ గా మంచి గుర్తింపు

డ్యాన్స్ గా మంచి గుర్తింపు

ప్రముఖ బాలీవుడ్ నటి, డ్యాన్సర్, నిర్మాత అయిన నిఖిత రావల్ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తుపాకులతో నిందితులు ఎలా బెదిరించారో అనే విషయం నిఖిత రావల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు వివరించింది. ఇక తాను ఢిల్లీలోని ఆంటీ ఇంటిలో ఉండటం క్షేమం కాదని తాను తరువాత ముంబాయి బయలుదేరానని నిఖిత రావల్ ఆమెను కలిసిన మీడియాకు చెప్పింది.

 శిల్పాశెట్టి భర్త కేసు వివాదంలో ?

శిల్పాశెట్టి భర్త కేసు వివాదంలో ?

ప్రముఖ స్టార్స్ తో కలిసి నటించిన నిఖిత రావల్ ఇటీవల పోర్న్ వీడియోలు కేసులో అరెస్టు అయిన శిల్పాశెట్టి భార్య రాజ్ కుంద్రా వివాదంలో కూడా చిక్కుకుని హాట్ టాపిక్ అయ్యింది. తనకు రాజ్ కుంద్రాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తీసిన వీడియోల్లో తాను నటించలేదని, కేలం నాలుగైదు సార్లు మాత్రమే రాజ్ కుంద్రాను తాను కలిశానని ఇటీవల నిఖిత రావల్ మీడియాకు చెప్పారు. మరో వైపు నటి నిఖిత రావల్ కేసు వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. నటి నిఖిత రావల్ షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత ఆంటీ ఇంటికి ఆమె వెలుతున్నదని ముందుగా నిందితులకు ఎవరైనా సమాాచారం ఇచ్చారా ?, నిఖిత రావల్ ఆంటీ ఇంట్లో లేదని ముందుగా సమాచారం అందడం వలనే వారు రివాల్వర్ తో బెదిరించి నగలు, నగదు లూటీ చేశారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రముఖ నటిని రివాల్వర్ తో బెదిరించి డబ్బులు, నగలు లాక్కోవడంతో పోలీసు అధికారులు కూడా సీరియస్ అయ్యారు. మొత్తం మీద నిఖిత రావల్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేసి ఆమె ఆంటీ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారని తెలిసింది.

English summary
Actress: Bollywood Actress Nikita Rawal was robbed at gun point of Rs 7 lakh in her aunt's residence in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X