వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మౌనం వీడిన ముని : ట్వీట్టర్‌లో ట్రెండింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సోషల్ మీడియా .. వేగంగా చేరువవుతోన్న సామాజిక మాధ్యమం. ఏ అంశమైనా తర్వగా నెటిజన్ల ముందుకెళ్తోంది. చాలారోజుల తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టిన అద్వానీ 'తొలుత దేశం, తర్వాత పార్టీ, చివరన వ్యక్తిగతం' అనే ట్యాగ్‌తో షేర్ చేసిన అభిప్రాయాలు నెట్టింట్లో ట్రెండవుతోంది.

ట్విట్టర్‌లో ట్రెండింగ్
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 6 సందర్భంగా నిన్న తన బ్లాగులో అద్వానీ రాసుకొన్నారు. దీంతో అద్వానీ రాసిన అంశాల గురించి ట్విట్టర్‌లో నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు. నిన్న అద్వానీ అభిప్రాయం తెలుపగా .. ఇప్పటివరకు కూడా టాప్ 5 లోనే కొనసాగుతోన్నారు. అద్వానీ పేరుతో వచ్చిన హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం దేశంలో టాప్ 3లో ఉంది.

advani hashtag trending on twitter

ఐదేళ్ల తర్వాత ..
ప్రత్యక్ష రాజకీయాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న అద్వానీ .. గత ఐదేళ్ల నుంచి బ్లాగ్ వాడటం లేదు. తన నియోజకవర్గం గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీచేయడం, తనను దూరం పెట్టడంపై నోరు మెదుపని అద్వానీ .. ఎట్టకేలకు నిన్న స్పందించారు. అద్వానీ బ్లాగులో రాశాక ఆయన వ్యాఖ్యలను మోదీ ప్రసంశించగా .. విపక్షాలు మాత్రం మోదీని ఉద్దేశించే వ్యాఖ్యానించారని ఆరోపించారు.

English summary
Advani's views on the 'first country, the next party, the end of the person' tag is in the middle. On April 6, Bharatiya Janata Party (BJP) foundation day in his blog. netizens are discussing the Nationals' tribe on Twitter. Advani said in a statement yesterday that it is still in the top 5. Advani's hashtag is currently in the top 3 of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X