వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్: వాఘేలాతో పార్టీ ముక్కలు!

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

గాంధీ నగర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేస్తున్నారు.

వాఘేలా (నాడు బీజేపీ రెబెల్) 17 ఏళ్ల క్రితం తన రాష్ట్రీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీను చీల్చుతున్నారు.

Ahead of Gujarat polls, Vaghela set to split Congress

ఆయన శుక్రవారం నాడు తన పుట్టిన రోజు సందర్భంగా అనుచరులతో భేటీ అయ్యారు. ఆయన గుజరాత్‌లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుతో వాఘేలా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఎన్నికలకు ముందు ఆ పార్టీకి షాకిస్తున్నారు. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి బయటకు వెళ్లనున్నారు.

మరోవైపు, గుజరాత్‌లో పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి మీరా కుమార్‌కు కాకుండా ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు ఓటు వేశారు.

English summary
Former Gujarat CM Shankersinh Vaghela is all set to split the Congress state unit on his 77th birthday on Friday. It will come as a body blow to the main opposition party and a boon for the ruling BJP ahead of the November assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X