వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ అభిమానులు, వ్యతిరేకుల ట్విట్టర్ యుద్ధం: టాప్ ట్రెండింగ్‌లో ఇవే

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు పునాదిరాయి వేసేందుకు ఆయన మధురై వస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ అభిమానులు, మోడీ వ్యతిరేక పార్టీలు ట్విట్టర్ యుద్ధానికి దిగాయి. ట్విట్టర్ అకౌంట్‌లోని టాప్ 10లో మోడీకి వ్యతిరేకంగా, మోడీకి అనుకూలంగానే ఉన్న ట్వీట్లు టాప్ ట్రెండింగులో ఉన్నాయి.

#GoBackModi, #MaduraiThanksModi, #TNWelcomesModi, #GoBackSadistModi, Tamilnadu టాప్ ట్రెండింగులో ఉన్నాయి.

Ahead Of PM Modis Tamil Nadu Visit Today, War On Twitter

ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించుకుంటూ అభిమానులు, బీజేపీ నాయకులు, మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఆయన వ్యతిరేకులు, ఆయన వ్యతిరేక పార్టీలు ట్విట్టర్ యుద్ధానికి దిగాయి.

ఈ ట్వీట్స్‌లలో ఎంతోమంది కార్టూన్‌లు ఉపయోగిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా కార్డూన్‌లు పోస్ట్ చేశారు. అదే సమయంలో తమిళనాడు అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అనుగుణంగా ఎయిమ్స్ ఫౌండేషన్ కోసం వస్తున్నారని పేర్కొంటున్నారు.

English summary
In a major embarrassment for Prime Minister Narendra Modi and the ruling BJP, #GoBackModi is trending on Twitter ahead of his visit to Madurai in Tamil Nadu on Sunday for the foundation-laying ceremony of the All India Institute of Medical Sciences (AIIMS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X