ఎయిరిండియాలో ఉద్యోగాలు: క్యాబిన్ సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి
ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా క్యాబిన్ సూపర్వైజర్, క్యాబిన్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన తేదీ నవంబర్ 30, 2019
సంస్థ పేరు: ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్
పోస్టు పేరు: క్యాబిన్ సూపర్వైజర్ & టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 30, 2019'

విద్యార్హతలు: డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా
వయస్సు: గరిష్టంగా 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 30 నవంబర్ 2019
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం: న్యూఢిల్లీ
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!