వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతపై ఫార్వార్డ్ బ్లాక్: ప్రపంచ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొన్నారో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన 64 కీలకదస్త్రాలను శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేయడంపై ఏఐఎఫ్‌బీ(ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్) హర్షం వ్యక్తం చేసింది.

ఆ దస్త్రాల వలన రెండో ప్రపంచ యుద్ధాన్ని సుభాష్ చంద్రబోస్ ఎలా ఎదుర్కొన్నారో తెలిసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. స్వతంత్య్ర భారతదేశానికి నేతాజీని దూరంగా ఉంచడానికి కాంగ్రెస్‌ చేసిన కుట్రలు బయటపడతాయన్నారు.

AIFB welcomes Bengal govt decision to declassify Netaji files

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 64 ఫైళ్లను బహిర్గతం చేసిన నేపథ్యంలో.. కేంద్రానికి ఏఐఎఫ్‌బి విజ్ఞప్తి చేసింది. కేంద్రం తమ వద్ద ఉన్న 135 ఫైళ్ల సమాచారాన్ని బయటపెట్టాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌ను సుభాష్ చంద్రబోస్ స్థాపించారు.

English summary
All India Forward Bloc (AIFB) on Friday welcomed West Bengal Government's declassification of files relating to Netaji Subhash Chandra Bose and urged the Centre to follow suit and declassify 135 files relating to the leader with it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X