వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాచారం లీక్ చేస్తోందని ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్ అరెస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సమాచారాన్ని లీక్ చేశారనే కారణంగా ఓ సీనియర్ వైమానికి దళ మహిళాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.సోషల్ మీడియా ద్వారా ఎయిర్‌ఫోర్స్ సమాచారాన్ని లీక్ చేసిపోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిందంటున్నారు పోలీసులు.

శత్రుదేశాలకు చెందిన వారికి ఈ సమాచారాన్ని ఓ మహిళా ద్వారా చేరవేస్తోందనే అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.పక్కా సమాచారం ఆధారంగా వైమానిక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వైమానిక నిబంధనలకు విరుద్ధంగా ఆ వైమానిక అధికారి వ్యవహరించిందని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో కొన్ని ఆంక్షలున్నాయి.

Air Force Officer Accused Of Leaking Information On WhatsApp, Detained

ఆర్మీలో పనిచేసే ఉద్యోగులు తమ ర్యాంక్, తమ గుర్తింపును తెలపకుండా ఉండాల్సి ఉంది. అంతేకాదు యూనిఫామ్ ధరించిన ఫోటోలను కూడ సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. కానీ, ఈ మహిళాధికారి మాత్రం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిందని అదికారులు చెబుతున్నారు.

వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా వైమానికి విభాగానికి చెందిన సమాచారాన్ని ఓ మహిళకు చేరవేశారని ప్రత్యర్థులకు చేరవేశారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

2015 డిసెంబర్‌లో ఢిల్లీ పోలీసులు వైమానిక విభాగానికి చెందిన ఓ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు వైమానిక విభాగం సమాచారాన్ని చేరవేస్తున్నారనే సమాచారంతో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ అధికారికి పాకిస్థాన్ సహకరించిందనే ఆరోపణలు కూడ ఆ సమయంలో వచ్చాయి.

English summary
The IAF officer was taken into custody following an investigation by the Central Security and Investigation team of the Air Force. He has allegedly leaked sensitive information on WhatsApp and Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X