వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు దెబ్బ: ఇప్పుడు నేను అవమానంగా భావిస్తున్నా.. హీరో ధనుష్

జల్లికట్టుకు మద్దతుగా సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శాకాహారి అయిన తనకు 2012లో పెటా హాటెస్ట్‌ వెజిటేరియన్ అవార్డు ఇచ్చిందని, దాని పట్ల విచారిస్తున్నానన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు కోసం తమిళనాడు అట్టుడుకుతోంది. నడిగర సంఘం జల్లికట్టుకు మద్దతు పలుకుతోంది. లారెన్స్, ప్రభుదేవా తదితర నటులు జల్లికట్టు కోసం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మరోవైపు, జల్లికట్టుకు మద్దతుగా సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జల్లికట్టుకు మద్దతుగా, పెటాకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ధనుష్ పెటాకు మద్దతివ్వడం లేదని చెప్పారు.

<strong>ఢిల్లీకి సెగ: మోడీ గారు అదంతా నిజం కాదు.. త్రిషకు విశాల్ కౌంటర్!</strong>ఢిల్లీకి సెగ: మోడీ గారు అదంతా నిజం కాదు.. త్రిషకు విశాల్ కౌంటర్!

Amid Huge Jallikattu Movement, Dhanush Says He Regrets PETA Award

2012లో పెటా హాటెస్ట్ వెజిటేరియన్‌గా నిలిచారు. ఇప్పుడు దీనిపై ఆయన మండిపడుతున్నారు. అప్పుడు తనకు పెటా అవార్డు ఇవ్వడంపై చింతిస్తున్నానని, అవమానంగా భావిస్తున్నానని వెల్లడించారు.

శాకాహారి అయిన తనకు 2012లో పెటా హాటెస్ట్‌ వెజిటేరియన్ అవార్డు ఇచ్చిందని, దాని పట్ల విచారిస్తున్నానన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ పెటాలో భాగస్వాములు కారన్నారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

English summary
As PETA faced pro-jallikattu protesters' ire for opposing the bull taming sport, Tamil film star Dhanush today said he was not part of the animal rights advocacy group and described as an "insult" an award given to him by the NGO a few years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X