వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటిలో యోగా డే ఉత్సవాలు... మహిళలకు ప్రత్యేక శిక్షణ

|
Google Oneindia TeluguNews

ప్రపంచ యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘర్ ముస్లీం యూనివర్సీటి సిద్దమైందది..జూన్ 21 నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఏఎమ్‌యూ రిజిస్టార్ అబ్దుల్ హమీద్ ప్రకటించారు. కాగా నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

జూన్ 21న నిర్వహిస్తున్న యోగా డే ఉత్సవాలను 2015 నుండి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.అయితే ఈ ఉత్సవాలను తాము గమనిస్తున్నామని, ఈ సంవత్సరం యూనివర్సిటీలో కూడ యోగా డే ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తామని రిజిస్టార్ తెలిపారు. కాగా వీటిని శనివారం నుండి ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ సంధర్భంగా యూనివర్సిటిలో ఎలాంటీ కార్యక్రమాలు నిర్వహించడం లేదంటూ మీడియాలో వస్తున్న వార్తలను యూనివర్సిటి అధికారులు కొట్టిపారేశారు.

AMU will celebrate International Yoga Day in a big way

కాగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యోగా డేను జరుపుకుంటున్నాయి.ఈనేపథ్యంలోనే ఒక్క యూఎస్‌లోనే ఇప్పటివరకు మూడువేలకు పైగా యెగాడేలో పాల్గోనేందుకు రిజిస్టర్ చేసుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

English summary
Aligarh Muslim University (AMU) will celebrate International Yoga Day in a big way on June 21, registrar Abdul Hamid Friday said on Friday.Giving details of the event, he said, "AMU has been observing International Yoga Day since 2015, but this year it will be done in a big way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X