వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోడౌన్‌పై కుప్పకూలి ఏఫ్ -16 జెట్ యుద్ద విమానం..

|
Google Oneindia TeluguNews

సౌత్ కాలిఫోర్నియాలో ఓ ట్రైనింగ్ ఎఫ్ 16 జెట్ ఫైటర్ వేర్‌హౌజ్ పైకప్పుపై కూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ ప్యారాచూట్ ద్వార క్రిందకు దూకి కొద్ది పాటి గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డాడు. కాగా వేర్‌హజ్ లో ఉన్న వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన గురవారం తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తోంది. కాగా కాలీఫోర్నీకు 100 దూరంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ సమయంలో ప్రమాదం జరిగింది. అకడామీలో సాధారణంగా సుమారు 2000 నుండి 6000 మంది వరకు పైలట్లకు శిక్షణ కొనసాగుతోంది.కాగా ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ జరిపిస్తున్నారు.

An F-16 fighter jet crashed into a warehouse

కాగా ఎఫ్ -16 ఫైటర్ జెట్ ప్రపంచంలోనే చాల ప్రాముఖ్యత కల్గిన విమానం. ఇవి ప్రపంచవ్యప్తంగా మొత్తం 25 దేశాల్లో సుమారు 4500 వరకు ఉంటాయి.అత్యంత అధునూతమైన సాంకేతిక పరిజ్ఝానంతో దీన్ని నిర్మాణం ఉంటుంది.ప్రమాదం జరిగిన తర్వాత నార్త్ -సౌత్ రూట్‌ను మూసి వేసినట్టు అధికారులు తెలిపారు.

English summary
An F-16 fighter jet being flown in routine training exercises crashed into a warehouse just outside March Air Reserve Base in Southern California on Thursday, the pilot ejected and five people on the ground were reported injured, military officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X