వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయికి లిఫ్టు ఇచ్చి.... కారులోనే అత్యాచారం...పట్టించిన ఇయర్ ఫోన్స్...

|
Google Oneindia TeluguNews

అత్యాచార నిందితున్ని ఇయర్‌ఫోన్స్ పట్టించాయి.తనది కాని కారులో ఓ అమ్మాయికి లిఫ్టు ఇచ్చిన యువకుడు అనుహ్యంగా ఆమేపై అత్యచారానికి పాల్పడ్డాడు.అనంతరం విషయం రచ్చకెక్కడంతో పారీపోయి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే అత్యాచారం జరిగిన కారును గుర్తించిన పోలీసులు కారు నిందితునిది కాకపోవడంతో అందులో ఉన్న ఇయర్ ఫోన్స్ ద్వార డిఎన్ఏ పరీక్షతో పట్టుపడ్డాడు అత్యచార నిందితుడు.

ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ ప్రాంతంలో చలిలో నిల్చున్న ఓ యువతికి లిఫ్టు ఇస్తానని ఇండియాకు చెందిన అజయ్ రానా అనే వ్యక్తి కారులో ఎక్కించుకున్నాడు. ఓ వైపు వర్షం వస్తున్న నేపథ్యంలోనే అశ్రయం కోరి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అత్యచార యత్నం చేస్తున్న నేపథ్యంలో యువతి కారుదిగి పారిపోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.

an indian nri have been sentenced to seven years imprisonment by london court

అయితే అత్యాచారం చేసిన అనంతరం అజయ్ రానా భయంతో ఇండియాకు తిరిగి వచ్చాడు.దీంతో పోలీసులు చాల రోజుల పాటు వెతికిన అజయ్ అడ్రస్ మాత్రం కనుక్కోలేక పోయారు. సుమారు సంవత్సరం పాటు అజయ్ పోలీసుల నుండి తప్పించుకోల్గిగాడు. అయితే అత్యాచారం జరిగిన తర్వాత పోలీసులు కారును మాత్రం కనుక్కోగలిగారు. దీంతో ఆ కారులో ఉన్న ఇయర్ ఫోన్‌ను డీఎన్ఏ టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపారు. దీంతో డీఎన్ఏ మ్యాచ్ కావడంతో అజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కోసం కోర్టులో హజరు పరిచారు. లండన్ కోర్టు అజయ్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

English summary
an indian nri have been sentenced to seven years imprisonment by london court. he was accused in a rape case , who asked to lift in car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X