వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాయపడ్డ పులితో చెలగాటం.. సెల్ఫీ దిగబోయి అడ్డంగా..

|
Google Oneindia TeluguNews

సెల్ఫీలు, పోటోలు ఇప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగిన సెల్ఫిలు, లేదంటే ఫోటోలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి ప్యాషన్‌గా మారిపోయింది. ఎదుటి వారు ఎలాంటీ పరిస్థితుల్లో ఉన్నారో అనే అలోచన ఉండదు. తమకు కావాల్సింది తాము తీసుకుని వెళతారు. అది మనుష్యులైన, జంతువులైన దారిన పోయో దానయ్యలకు ఒక్కటే సోకు ఫోటోలు తీసుకోవడం వాటిని సోషల్ మీడీయాలో పోస్టు చేయాడం. అయితే ఇలాంటీ సంఘటనలోనే ఫోటోలు తీసుకుంటున్న వ్యక్తి తన ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.

పశ్చిమబెంగాల్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బెంగాలోని అలిపుర్ధార్ అనే గ్రామంలో రోడ్డు పక్కన ఓ చిరుతకు గాయాలు కావడంతో రోడ్డు పక్కన లోయలో పడి ఉంది. గాయాలు కావడంతో లేవలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతోంది. చిరుత రోడ్డు పక్కన ఉండడంతో గ్రామస్థులు చూసేందుకు ఎగబడ్డారు. అసలే చిరుత ఆపై కదలలేని స్థితిలో ఉండడంతో జనం దాని దగ్గరికి వెళ్లి చూడ్డానికి గుమి కూడారు. దీంతో పాటు ఎవరికి వారు ఫోటోలు తీసుకుని వెళ్లి పోతున్నారు. అప్పటికే గాయాలతో ఇబ్బంది పడుతున్న చిరుతకు కోపంతో ఉంది. దీనికి తోడు జనాలు ఎగబడి ఫోటోలు తీసుకుంటున్నారు.

An injured leopard attacked a man who was clicking its pictures

ఎలాగు గాయాలతో లేవలేకుండా ఉంది కదా అని , ఓ వ్యక్తి మరి దగ్గరికి వెళ్లి ఫోటోలు తీశాడు. దీంతో కోపంతో ఉన్న చిరుత ఒక్కసారిగా ఆ వ్యక్తిపై దాడిపై ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో వ్యక్తిని క్రింద పడేసి చంపేందుకు కూడ ప్రయత్నాలు చేసింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. కాని చిరుత కాళ్ల క్రింద మనిషి ఉండడంతో కొద్ది మంది పెద్దగా అరిచారు. దీంతో వారి అరుపులకు భయపడిన చిరుత వ్యక్తిని వదిలి పెట్టింది. దీంతో బతుకు జీవుడా అంటూ రోడ్డుపైకి వచ్చాడు. సంఘటన అనంతరం పులిగాయపడిన అంశాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించడంతో దానికి చికిత్స అందించారు. ఆ తర్వాత అడవిలో వదిలిపెట్టినట్టు తెలిపారు.

English summary
An injured leopard attacked a man who was clicking its pictures in Alipurduar in West Bengal: . The man sustained minor injuries,leopard has been taken for treatment and will be released in the wild after it recovers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X