వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌కు షాక్.. మరో సీనియర్‌ అధికారి గుడ్‌బై!

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. సీఈవో పదవికి విశాల్‌ సిక్కా రాజీనామా చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఆ కంపెనీకి మరో సీనియర్‌ అధికారి షాక్ ఇచ్చారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. సీఈవో పదవికి విశాల్‌ సిక్కా రాజీనామా చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఆ కంపెనీకి మరో సీనియర్‌ అధికారి షాక్ ఇచ్చారు.

ఇన్ఫోసిస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ హెడ్‌ సంజయ్‌ రాజగోపాలన్‌ తన పదవి నుంచి వైదొలిగారు. అనంతరం తనకు స్వేచ్ఛ లభించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మూడు సంవత్సరాల రెండు నెలల పాటు ఇన్ఫీలో బాధ్యతలు నిర్వర్తించారు.

Another top Infosys executive quits, says he is a 'free man'

2014 ఆగస్టులో సంస్థలో చేరిన రాజగోపాలన్‌ ఇన్ఫోసిస్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మైసూరుతో పాటు ఇతర ఇన్ఫీ కేంద్రాల్లోని ఎంతో మంది ఉద్యోగులకు ఆయన శిక్షణను ఇచ్చారు.
సిక్కా ఇన్ఫోసిస్‌లో చేరిన సమలయంలో తనతో పాటు కొంతమంది మాజీ శాప్ సహోద్యోగులను తీసుకొచ్చారు. వారిలో రాజగోపాలన్‌ కూడా ఒకరు. అయితే.. ఆయన రాజీనామాపై ఇప్పటి వరకు కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

English summary
Infosys Senior Vice President Sanjay Rajagopalan has resigned from his post, a month after Vishal Sikka stepped down as the company's MD and CEO. In his LinkedIn profile, Rajagopalan described himself as a "free man." He also mentioned that he was employed with Infosys from August 2014 to September 2017, a duration of three years and two months. Rajagopalan was among the dozen executives whom Sikka had roped in from SAP, the company where he used to be CTO. Almost all of them have quit Infosys in less than three years of joining it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X