వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ గగనతలం నుండి భారత్ లోకి ప్రవేశించిన కార్గో ఎయిర్ క్రాఫ్ట్

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ గగనతలం నుండి అనుమతిలేకుండా ఏన్ -12 ఎయిర్ క్రాఫ్ట్ బారత భుభాగంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ అధికారులు దాన్ని అడ్డుకున్నారు. బలవంతంగా ఎయిర్ క్రాఫ్ట్ ను జైపూర్ ఎయిర్ ఫీల్డ్ లో దింపారు.

భారత పాకిస్థాన్ యుద్ద వాతవరణం నేపథ్యంలో పాకిస్థాన్ నుండి భారత గగనతలంలోకి ఓ కార్గో విమానం ప్రవేశించింది. కాగా పాకిస్థాన్ భూభాగం నుండి ఎలాంటీ ముందస్తు అనుమతి కూడ లేకుండా భారత భూభాగంలోకి ప్రవేశించిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఎట్‌నోవ్ ఏన్ -12 ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్థాన్ లోని కరాచీ గుండా ఇండియాలోకి ప్రవేశించింది. దీంతో ఆ ఎయిర్ క్రాఫ్ట్ భద్రతా దళాల ఎటీసీ సిగ్నల్స్ కు కూడ స్పందించలేదు. దీంతోపాటు రేడీయో ఫ్రిక్వేన్సికి కూడ స్పందించకపోవడంతో వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు కార్గో విమానాన్ని అడ్డగించారు. షెడ్యుల్ లేని కార్గో ఎయిర్ క్రాప్ట్ జార్జీయా నుండి కరాచీ మీదుగా ఢిల్లీ వెళుతుందని ఢిఫెన్స్ అధికారులు తెలిపారు.

Antonov An-12 aircraft from Pakistan’s entered the Indian airspace

కాగా కొద్ది రోజుల క్రితమే బాలకోట్ దాడి నేపథ్యంలోనే ఇండియా పాకిస్థాన్ లమధ్య ఉధ్రిక్తత వాతవరణం నెలకొన్న విషయం తెలిసింది. ఇలాంటీ పరిస్థితిలో పాక్ భూభాగం నుండి గుర్తు తెలియని విమానం రావడంతో భారత దళాలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన విమానాన్ని దింపి వేశాయి. ఈనేపథ్యంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ద విమానం పాకిస్థాన్ భూభాగంలో పడడంతో పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి పట్టుబడిన విషయం తెలిసిందే...

English summary
An Antonov An-12 aircraft from Pakistan’s Karachi, airborne for Delhi, deviated from its scheduled path and entered the Indian airspace, the Indian Air Force said in a statement. The aircraft was intercepted by IAF Air Defence aircraft and forced to land at Jaipur airfield.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X