వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింగ్ కమాండర్ అభినందన్ వీడియోలు డిలీట్ చేయండి: యూట్యూబ్‌కు విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం యూట్యూబ్‌లోని పదకొండు వింగ్ కమాండర్‌కు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. వాటిని తొలగించాలని సూచించింది.

దీనిపై యూట్యూబ్ ప్రతినిధి కూడా స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము వీడియోలను తొలగించి గూగుల్ సర్వీసెస్‌ను అప్‌డేట్ చేశామని చెప్పారు.

At IT Ministrys request, YouTube removes videos showing Win

కాగా, పుల్వామా దాడి అనంతరం, పాకిస్తాన్-భారత్ మధ్య ఉద్రికతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. అనంతరం బుధవారం పాక్ వాయుదళాలు మనల్ని టార్గెట్ చేశాయి. దీనిని భారత్ తిప్పికొట్టింది. నంతరం పాక్ కూడా మన విమానాన్ని కూల్చేసింది. ఇందులోని ఐఏఎఫ్ పైలట్ అభినందన్ పాక్ చేతికి చిక్కారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆయనను విడుదల చేసేందుకు అంగీకరించింది.

English summary
Security officials said on Wednesday that the videos of the captured Indian Air Force pilot were being released on the internet as part of a psychological operation against India and netizens should desist from sharing them on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X