• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Aunty: వాట్సాప్ లో లవర్ తో ఆంటీ నగ్న వీడియోలు షేర్, హ్యాక్ చేసిన కూతురు, రివర్స్ లో లక్షలు డీల్!

|

పూణే/ ముంబాయి/ చెన్నై: భర్తతో కాపురం చేస్తున్న భార్య ఓ కూతురికి తల్లి అయ్యింది. కూతురు పెరిగి పెద్దదై ఇప్పుడు కాలేజ్ లో చదువుతోంది. పరిచయం ఉన్న యువకుడినితో ఆంటీ అక్రమ సంబందం పెట్టుకునింది. భర్త లేని సమయంలో మొగుడికి ఎలాంటి అనుమానం రాకుండా ఓ ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది. కాలేజ్ లో చదువుతున్న కూతురికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం కాలేజ్ లో మూసివేయడంతో కూతురు ఆన్ లైన్ లో చదువుతోంది. ఆంటీ ఇంటికే అప్పుడప్పుడు వెలుతున్న ఆమె ప్రియుడు అక్కడ జల్సా చేసుకుని సీక్రేట్ గా వెళ్లిపోతున్నాడు. ఇంట్లో కూతురు మాత్రమే ఉండటం, బయట వాళ్లు వచ్చే చాన్స్ లేకపోవడంతో ఆమె మొబైల్ ఫోన్ ఎక్కడంటే అక్కడ వదిలిసి ఇంట్లో పని చేసుకుంటున్నది.

ఇటీవల ఆంటీ ప్రియుడికి ఫోన్ చేసిన యువకుడు రెండు మూడు వీడియోలు పంపించాడు. నువ్వు ఆంటీతో ఎంజాయ్ చేస్తున్నావని, నువు, ఆంటీ ఏకాతంగా ఎంజాయ్ చేసే సమయంలో తీసిన బెడ్ రూమ్ వీడియోలు మా దగ్గర ఉన్నాయని, రూ. 15 లక్షలు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆంటీ, ప్రియుడు వారి మొబైల్ నెంబర్ వాట్సాప్ కు షేర్ చేసుకున్న నగ్న వీడియోలు ప్రియుడికి షేర్ చెయ్యడంతో అతను హడలిపోయాడు.

రూ. 15 లక్షలతో పాటు ప్రతినెలా మాకు రూ. 1 లక్ష మామూలు ఇవ్వాలని బెదిరించాడు. ఇప్పటికే ఆంటీ ప్రియుడు అతని విలాసవంతమైన కారు, బైక్ కుదవ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడికి కొన్ని లక్షలు ఇచ్చాడు. మళ్లీ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీలసు విచారణలో ఆంటీ కూతురు విలన్ అని వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ స్టోరీ ఎక్కడెక్కడో తిరిగిందని తెలుసుకున్న ఆంటీ ప్రియుడు షాక్ అయ్యాడు.

Young woman: ఆస్తులు చూపిస్తానని డ్రామా, లవర్ ను ఫ్రెండ్స్ కు పంచేసిన వ్యాపారి, కూల్ డ్రింక్స్ లో !Young woman: ఆస్తులు చూపిస్తానని డ్రామా, లవర్ ను ఫ్రెండ్స్ కు పంచేసిన వ్యాపారి, కూల్ డ్రింక్స్ లో !

 కాలేజ్ లో చదువుతున్న కూతురు

కాలేజ్ లో చదువుతున్న కూతురు

మహారాష్ట్రలోని పూణే నగరంలో సౌమ్యా (పేరు మార్చడం జరిగింది) అనే ఆంటీ నివాసం ఉంటున్నది. సౌమ్యాకు 21 ఏళ్ల వయసు ఉన్న స్వీటీ ( పేరు మార్చడం జరిగింది) అనే కూతురు ఉంది. కూతురు స్వీటీ పెరిగి పెద్దదై ఇప్పుడు కాలేజ్ లో చదువుతోంది. భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్నట్లు నటించిన సౌమ్యా కూతురికి తెలీకుండా పరిచయం ఉన్న 41 ఏళ్ల మోహన్ రాజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తిని లైన్ లో పెట్టింది.

ఆంటీకి అక్రమ సంబంధం

ఆంటీకి అక్రమ సంబంధం

బాగా క్లోజ్ గా ఉన్న మోహన్ రాజ్ తో సౌమ్యా ఆంటీ అక్రమ సంబందం పెట్టుకునింది. భర్త లేని సమయంలో అతనికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రియుడు మోహన్ రాజ్ ను సెట్ చేసుకున్న సౌమ్యా అతనితో ఎంజాయ్ చేసింది. ఎర్రగా, పొడవుగా చాలా అందంగా ఉంటున్న సౌమ్యా ఆంటీ ఇంటికే అప్పుడప్పుడు వెలుతున్న ఆమె ప్రియుడు మోహన్ రాజ్ అక్కడ ఆమెతో జల్సా చేసుకుని సీక్రేట్ గా వెళ్లిపోతున్నాడు.

 కూతురు స్వీటీకి బాయ్ ఫ్రెండ్

కూతురు స్వీటీకి బాయ్ ఫ్రెండ్

కాలేజ్ లో చదువుతున్న సౌమ్యా కూతురు స్వీటికి విక్కీ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం కాలేజ్ లో మూసివేయడంతో సౌమ్యా కూతురు స్వీటీ ఇంట్లో ఉంటూ ఆన్ లైన్ లో చదువుతోంది. తన ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెలుతున్న తన తల్లి బాయ్ ఫ్రెండ్ తరువాత తనతో కూడా ఎక్కువ మాట్లాడకుండా సీక్రేట్ గా వెళ్లిపోతున్నాడని స్వీటీ గుర్తించింది.

తల్లి మొబైల్ ఫోన్ హ్యాక్ చేసిన కూతురు

తల్లి మొబైల్ ఫోన్ హ్యాక్ చేసిన కూతురు

ఇంట్లో కూతురు స్వీటీ మాత్రమే ఉండటం, బయట వాళ్లు వచ్చే చాన్స్ లేకపోవడంతో సౌమ్యా ఆమె మొబైల్ ఫోన్ ఎక్కడంటే అక్కడ వదిలేసి ఇంట్లో పని చేసుకుంటున్నది. తల్లి సౌమ్యా కోసం అప్పుడప్పుడు కారులో, బైక్ లో వచ్చి వెలుతున్న మోహన్ రాజ్ మీద స్వీటీకి అనుమానం ఉండేది. ఓ సారి సౌమ్యా స్నానం చెయ్యడానికి వెళ్లిన సమయంలో స్వీటీ ఆమె తల్లి మొబైల్ ఫోన్ పరిశీలించింది. తరువాత తల్లి మొబైల్ ఫోన్ ను స్వీట్ హ్యాక్ చేసింది.

 నగ్న వీడియోలు ప్రియుడితో షేర్ చేసుకున్న ఆంటీ

నగ్న వీడియోలు ప్రియుడితో షేర్ చేసుకున్న ఆంటీ

బెడ్ రూమ్ లో నగ్నంగా ఉంటున్న సమయంలో తన తల్లి ఆమె ప్రియుడు మోహన్ రాజ్ కు వీడియోలు తీసి పంపించిందని, అతను కూడా నగ్న వీడియోలు తన తల్లికి పంపించాడని తెలుసుకున్న స్వీటీ మొదట షాక్ అయ్యింది. మా మమ్మీ ప్రియుడు మోహన్ రాజ్ ను టార్గెట్ చెయ్యాలని స్కెచ్ వేసిన స్వీటీ అతని బాయ్ ఫ్రెండ్ విక్కీతో మాట్లాడింది.

తల్లి ప్రియుడిని బ్లాక్ మెయిల్ చెయ్యాలని కూతురు స్కెచ్

తల్లి ప్రియుడిని బ్లాక్ మెయిల్ చెయ్యాలని కూతురు స్కెచ్

ప్రియురాలు స్వీటీ తల్లి సౌమ్యా నగ్న వీడియోలు చూసిన విక్కీ క్రిమినల్ స్కెచ్ వేశాడు. మీ మమ్మీ ప్రియుడు మోహన్ రాజ్ ను బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేద్దామని స్వీటీకి చెప్పాడు. తన తల్లి ప్రియుడు మోహన్ రాజ్ ను బ్లాక్ మెయిల్ చెయ్యాలని స్వీటీ కూడా ఆమె బాయ్ ఫ్రెండ్ విక్కీని రెచ్చగొట్టింది. విక్కీతో పాటు అతని ఫ్రెండ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఆంటీ ప్రియుడికి రూ. 15 లక్షలు డీల్

ఆంటీ ప్రియుడికి రూ. 15 లక్షలు డీల్

ఇటీవల సౌమ్యా ఆంటీ ప్రియుడు మోహన్ రాజ్ కు ఫోన్ చేసిన విక్కీ రెండు మూడు నగ్న వీడియోలు పంపించాడు. నువ్వు సౌమ్యా ఆంటీతో ఎంజాయ్ చేస్తున్నావని, నువు, ఆంటీ ఏకాతంగా ఎంజాయ్ చేసే సమయంలో తీసిన బెడ్ రూమ్ వీడియోలు మా దగ్గర ఉన్నాయని, రూ. 15 లక్షలు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని విక్కీ అతని ఫ్రెండ్ ఆంటీ ప్రియుడు మోహన్ రాజ్ ను బ్లాక్ మెయిల్ చేశాడు.

రూ. 2.. 60 లక్షలు అడ్వాన్స్

రూ. 2.. 60 లక్షలు అడ్వాన్స్

సౌమ్యా ఆంటీ, ప్రియుడు మోహన్ రాజ్ వారి మొబైల్ నెంబర్ వాట్సాప్ కు షేర్ చేసుకున్న నగ్న వీడియోలు ప్రియుడికి షేర్ చేశారు. సౌమ్యాకు నేను పంపించిన వీడియోలు, ఆమె తనకు పంపించిన వీడియోలు ఇవే అని గుర్తించిన మోహన్ రాజ్ హడలిపోయాడు. సౌమ్యా ఆంటీ ప్రియుడు మోహన్ రాజ్ అతని విలాసవంతమైన కారు, బైక్ కుదవ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడికి రూ. 2. 60 లక్షలు ఇప్పటికే ఇచ్చాడు. మాకు మొత్తం రూ. 15 లక్షలతో పాటు నెలకు మాకు రూ. 1 లక్ష మామూలు ఇవ్వాలని విక్కీ, అతని ఫ్రెండ్ మోహన్ రాజ్ ను బెదిరించారు.

పోలీసుల ఎంట్రీతో షాక్

పోలీసుల ఎంట్రీతో షాక్

మళ్లీమళ్లీ విక్కీ, అతని ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో మోహన్ రాజ్ పూణే సిటీ పోలీసులను ఆశ్రయించి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు పక్కా స్కెచ్ వేసి మోహన్ రాజ్ నుంచి ఫోన్ చేపించి మరో రూ. లక్ష తీసుకోవాలని విక్కీకి చెప్పించారు. లక్ష రూపాయలు తీసుకోవడానికి విక్కీ ఆంటీ ప్రియుడు మోహన్ రాజ్ చెప్పిన చోటకు వెళ్లిన సమయంలో అతన్ని పోలీలు పట్టుకున్నారు.

    ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా : రోజా || Oneindia Telugu
    ఆంటీ కూతురు విలన్

    ఆంటీ కూతురు విలన్

    పోలీసుల విచారణలో సౌమ్యా ఆంటీ కూతురు స్వీటీ విలన్ అని విక్కీ చెప్పడం కలకలం రేపింది. తన గర్ల్ ఫ్రెండ్ స్వీటీ ఆమె తల్లి, ఆమె ప్రియుడి నగ్న వీడియోలు షేర్ చేసిందని, అందరూ కలిసి ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేశామని విక్కీ అంగీకరించాడు. ఆంటీ ప్రియుడి స్టోరీలో ఆమె కూతురు విలన్ అని తెలుసుకున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ స్టోరీ ఎక్కడెక్కడో తిరిగిందని తెలుసుకున్న ఆంటీ ప్రియుడు షాక్ ఇప్పుడు అయ్యారు. ఆంటీ కూతురిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

    English summary
    Aunty: A 21-year-old woman and her friend have been arrested by Pune Police for allegedly blackmailing her mother’s lover.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X