వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజమేనా? : కశ్మీర్ అందాలు.. విరబూసిన తులిప్ పూలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ : ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ పూల గార్డెన్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. దాల్ సరస్సు సమీపంలో కొలువుదీరిన ఈ పూలవనం విజిటర్స్ ను అలరిస్తోంది. వేల సంఖ్యలో విరబూసిన పూలు సందర్శకుల మనసులు దోచేస్తున్నాయి. గార్డెన్ లోకి వెళితే బయటకు తిరిగి రావొద్దనిపించే విధంగా ఆహ్లాదం పంచుతున్నాయి.

<strong>72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్</strong>72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్

Bahaar-e-Kashmir: Asia’s largest Tulip garden is in full bloom in Srinagar

కశ్మీర్ లోయలో టూరిజం సీజన్ ప్రారంభమవుతుందనడానికి చిహ్నంగా.. ప్రతి ఏడాది ఈ గార్డెన్ లోకి పర్యాటకులను అనుమతిస్తారట. ఈ పూలవనంలో వికసించే ఒక్కో తులిప్ పువ్వు మాగ్జిమమ్ 3 నుంచి 4 వారాల పాటు వాడిపోకుండా ఉంటాయట. రంగురంగుల పూలు, ఆహ్లాదకరమైన వాతావరణం టూరిస్టులకు ఎక్కడాలేని అనుభూతిని పంచుతాయనేది స్థానికులు చెప్పే మాట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ప్రముఖ న్యూస్ ఏజెన్సీ.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ వీడియో పాతదంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ చర్చానీయాంశంగా మారింది. ఇక్కడ ప్రస్తుతం అలాంటి సీనేమీ లేదని.. తులిప్ పూలు విరగబూశాయనేది అబద్ధమని కొట్టిపారేశారు. అంతేకాదు 28వ తేదీ ఆదివారం నుంచి ఎవరినీ గార్డెన్ లోకి అనుమతించేది లేదని.. తులిప్ పూలు తక్కువగా పూయడమే అందుకు కారణమన్నట్లుగా ఉన్న ఓ నోటీసును కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం. ఫ్లోరికల్చర్ డైరెక్టరేట్ నుంచి విడుదలైనట్లుగా ఉన్న సర్క్యులర్ అది.

English summary
In Srinagar, Asia s largest Tulip garden busy with visitors. Since 2008, the Spring Festival of Kashmir, Bahaar-e-Kashmir, kick starts with the opening of this garden. Though the Tulip festival is supposed to be for only 15 days. Famous news agencey released video regarding tulip garden is in full bloom, but one netizen says that is an old video and shared a floliculture department circular stating that there is no entry for public from 28th april.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X