వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కుల పండుగ వైశాఖీ ఉత్సవం, అందరు ఒకచోట కలుస్తారు

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ నెలలో వైశాఖీని జరుపుకుంటారు. పంజాబ్‌లోని ఖల్సా పంత్ పుట్టిన ఆనంద్ పూర్ సాహిబ్ ప్రాంతంలో వైశాఖీ ఉత్సవం జరుపుకుంటారు. కేశ్ గర్ సాహిబ్ ప్రాంతంలో కూడా ఈ పండుగను చేసుకుంటారు.

ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో సిక్కులు ఈ వైశాఖి పండుగ రోజున ఒకచోట కలుస్తారు. దీనినే మేళా అని కూడా అంటారు. గురుగ్రంథ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలో ముఖ్యంగా ఈ పండుగను జరుపుకుంటారు.

Baisakhi in the City of Bliss

వైశాఖీ సిక్కులకు పెంద్ద పండుగ. ఇది వైశాఖ మాసంలో మొదటి రోజు ప్రారంభమవుతుంది. పంజాబీ ప్రకారం ఇది మొదటి సూర్య మాసము. సాధారణంగా ఇది ఏప్రిల్ 13, 14వ తేదీల్లో వస్తుంది.

English summary
Sikhs around the world will be celebrating an important religious festival this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X