వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందన్ నీలేకని కోసం ప్రముఖులు రోడ్డు పైకి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న నందన్ నీలేకని తరఫున పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.

ఆయనకు సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సినీ రచయితలు, నటులు ఆయన తరఫున నిలబడుతున్నారు.

నాయికలు జయమాల, భవ్యలు కూడా నీలేకని కోసం కష్టపడుతున్నారు. ప్రముఖ కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్, నటుడు జికె గోవింద రావులు ప్రచారంలో పాల్గొంటున్నారు. పలువురు స్థానికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతున్నారు.

నందన్ నీలేకని

నందన్ నీలేకని

కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న 'ఆధార్' నందన్ నీలేకని తరఫున పలువురు ప్రముఖులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

నందన్ నీలేకని

నందన్ నీలేకని

ఆయనకు సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సినీ రచయితలు, నటులు ఆయన తరఫున నిలబడుతున్నారు.

నందన్ నీలేకని

నందన్ నీలేకని

నాయికలు జయమాల, భవ్యలు కూడా నీలేకని కోసం కష్టపడుతున్నారు. ప్రముఖ కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్, నటుడు జికె గోవింద రావులు ప్రచారంలో పాల్గొంటున్నారు. పలువురు స్థానికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతున్నారు.

నందన్ నీలేకని

నందన్ నీలేకని

మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 98 దేశాలలో తిరిగానని, అన్ని దేశాల్లో బెంగళూరు నగరం తెలిసినట్లుగా గుర్తించానని ఎస్ఎం కృష్ణ చెప్పారు.

నందన్ నీలేకని

నందన్ నీలేకని

అన్ని దేశాలలోను కర్నాటక రాజధాని బెంగళూరు తెలియడానికి కారణం ఇన్ఫోసిస్ అని అభిప్రాయపడ్డారు. తమకు చాలామంది తెలుసునని, వారందరికి నందన్ తెలుసునని ఎస్ఎం కృష్ణ చెప్పారు.

English summary
Several prominent people campaigned for Nandan Nilekani. Renowned theatre personalities, writers, actors from the Kannada film industry are all coming together to root for Nandan. The campaigners included actresses Jaymala and Bhavya, renowned theatre personality Girish Karnad, famous Kannada writer and actor G.K Govind Rao. Citizens also joining the campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X