వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదిలో కొట్టుకొచ్చిన రద్దు చేసిన నోట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :రద్దు చేసిన నగదును ఏం చేయాలో తెలియకయ నదిలో పారేశారు నల్లదనం పోగేసిన వ్యక్తులు.నదిలో ఉన్న కరెన్సీకోసం స్థానికులు ఎగబడ్డారు.దొరికన నగదును మార్పిడి చేసుకొనేందుకుగాను స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో నల్లధనం కలిగినవారు ఈ డబ్బును ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. పుణెలో చెత్తకుండీలో నోట్ల కట్టలున్న గోనెసంచిని వదిలేయగా, ఉత్తర్ ప్రదేశ్ లో నదిలో కరెన్సీ కట్టలను పారేశారు.

currency

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలోని మీర్జాపూర్ వద్ద నదిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రద్దు చేసిన 500, వెయ్యి రూపాయాల నగదును పారేశారు. కొంత నగదును కాల్చి గంగానదిలో వేశారు. మరికొంత నగదును కాల్చివేయడం సాద్యం కాకపోవడంతో నేరుగా నదిలోవేశారు.

నదిలో రద్దు చేసిన నగదు కొట్టుకు రావడాన్ని స్థానికులు చేసి నోట్్లను తీసుకొనేందుకు ఎగబడ్డారు. పడవల సహాయంతో నదిలోకి వెళ్ళి నీటిపై తేలుతున్న కరెన్సీ నోట్లను తెచ్చుకొన్నారు.విషయం తెలుసుకొన్న స్థానికులు నదిలోకి ప్రజలు వెళ్ళకుండా అడ్డుకొన్నారు.నదిలో దొరికిన డబ్బును మార్పిడి చేసుకొనేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

English summary
banned currency in floating ganga river at mifjapur village in uttarpradesh. some peopled destoyed banned currency in thrown in to river. thoussands of currency floating on river. villagers identify this currecncy. villagers go to with boats for collecting currency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X