బార్క్ రిక్రూట్మెంట్: సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
పోస్టు పేరు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు
పోస్టుల సంఖ్య: 92
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 6 డిసెంబర్ 2019

విద్యార్హతలు:
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
సెక్యూరిటీ గార్డు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి
వయస్సు: 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: రూ.150/-
సెక్యూరిటీ గార్డు: రూ. 100/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/37mrTKv
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!