• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్యూటిషీయన్‌ను వదల్లేదు, గ్యాంగ్ రేప్.. స్నేహితులే, మందు తాగించి.. ఆ తర్వాత

|

స్నేహితులను నమ్మి బర్త్ డే పార్టీకి వెళ్లింది ఆ యువతి. మనోళ్లే కదా అని మందు కూడా తాగింది. మత్తులోకి జారుకుందో లేదో.. ఒక్కొక్కరుగా.. లైంగికదాడి చేశారు. మత్తు నుంచి తేరుకున్నాక ఆ యువతి జరిగిన అనర్థాన్ని గ్రహించింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ అప్పటికే వారు ఆ ప్రాంతం వదిలేసి వెళ్లిపోయారు.

బ్యూటిషీయన్‌పై గ్యాంగ్ రేప్

బ్యూటిషీయన్‌పై గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ బెనిగంజ్ ప్రాంతానికి చెందిన యువతి బ్యూటిషీయన్‌గా పనిచేస్తోంది. స్థానికంగా కొందరు యువకులతో పరిచయం ఉంది. వారితో చనువుగా ఉండేది. వారు కూడా అలానే ఉండేవారు. కానీ అదే ఆమె జీవితాన్ని ఛిద్రం చేసేందుకు దోహదం చేసింది. వారందరూ కలిసి సామూహికంగా లైంగికదాడి చేశారు.

బర్త్ డే పార్టీ పేరుతో..

బర్త్ డే పార్టీ పేరుతో..

బర్త్ డే పార్టీ ఉందని సులేం సారాయ్ అనే వ్యక్తి యువతిని ఇంటికి పిలిచాడు. యువతి నమ్మి వెళ్లింది. అయితే అక్కడ ఇతర స్నేహితులు కూడా అప్పటికే ఉన్నారు. కేక్ కటింగ్ అయిన తర్వాత వారితో కలిసి యువతి మందు కూడా సేవించింది. తెలిసిన వారే కదా అని నమ్మి.. అలా చేసింది. మెల్లగా మత్తులోకి జారుకుందో లేదో వారి పాడుబుద్ది బయటపడింది. ఒక్కొక్కరుగా తమ పనిని కానిచ్చేశారు. నమ్మి బర్త్ డేకి వస్తే.. యువతిని మోసం చేశారు.

    హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
     మత్తు నుంచి తేరుకున్నాక.. జరిగింది తెలిసీ..

    మత్తు నుంచి తేరుకున్నాక.. జరిగింది తెలిసీ..

    యువతి మత్తు నుంచి తేరుకున్నాక జరిగిన అనర్థం తెలిసింది. వెంటనే బాధపడింది. కానీ వారిని వదిలేయాలని మాత్రం అనుకోలేదు. వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. జరిగిన ఘటన గురించి తెలియజేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ యువకుడి ఇంటికెళ్లేసరికి వారు లేరు. మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. సులేం సారాయ్.. సహా మిగతావారి కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది.

    English summary
    Beautician raped by her friends in uttar pradesh.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X