• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bedroom effect:తల్లికి తాటి బెల్లం, కూతురికి ?ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్, బెడ్ రూమ్ లోకి తల్లి ఎంట్రీతో

|

చెన్నై/ మదురై/ కడలూరు: సోషల్ మీడియాలో ఎవరు ఫ్రీగా చిక్కుతారా ? అంటూ ఓ యువకుడు అదే పనిగా వెతుకుతున్నాడు. ఓ రోజు ఓ అమాయకురాలు ఇన్ స్టాగ్రామ్ లో కాట్రాయుడికి పరిచయం అయ్యింది. అంతే అమ్మాయి పూర్తి వివరాలు తెలుసుకున్న కామాంధుడు ప్రతిరోజు అమ్మాయి ఇంటికి వెళ్లి ప్రజెంట్ మేడమ్ అంటున్నాడు. తల్లికి తాటి బెల్లం తినింపించి ప్రియురాలితో ఆమె ఇంటిలోనే ఎంజాయ్ చేస్తున్నాడు. గ్రహాలు అనుకూలించక బెడ్ రూమ్ లో రాసలీలల్లో ఫుల్ బిజీగా ఉన్న టైమ్ లో తల్లి ఎంట్రీ ఇచ్చింది. అంతే స్థానికులకు విషయం తెలిసి మనోడికి మస్త్ మసాలా సినిమా చూపించారు. ఈ కథ అంతటితో పూర్తి కాకుండా కాట్రాయుడు కొత్త కథ మొదలైయ్యింది.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

 తల్లి, కుమార్తె

తల్లి, కుమార్తె

తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో 40 ఏళ్ల మహిళ రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది), ఆమె 15 ఏళ్ల కుమార్తె నివాసం ఉంటున్నారు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఉద్యోగం చేస్తున్న రాజేశ్వరి కుమార్తెను పోషిస్తున్నది. రాజేశ్వరి కుమార్తెకు కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బకు స్కూల్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నది.

 వీడికి నిద్రలేస్తే రాత్రి వరకు అదే పని

వీడికి నిద్రలేస్తే రాత్రి వరకు అదే పని

విరూదచలం సమీపంలోని మహేంద్ర నెల్లూరు ప్రాంతంలో జయకుమార్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కరోనా దెబ్బతో కాలేజ్ మూసివేయడతో జయకుమార్ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం వెళ్లదీస్తున్నాడు. ఓ రోజు ఇన్ స్టాగ్రామ్ లో రాజేశ్వరి కుమార్తెతో జయకుమార్ కు పరిచయం అయ్యింది.

 నా అడ్రస్ ఇదే వచ్చేయ్

నా అడ్రస్ ఇదే వచ్చేయ్

కొన్ని నెలల నుంచి ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటున్న జయకుమార్, యువతి దగ్గర అయ్యారు. తరువాత అమాయకురాలైన అమ్మాయి ఆమె ఇంటి అడ్రస్ చెప్పింది. ఉదయం తన తల్లి రాజేశ్వరి ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందని ఆమె జయకుమార్ కు పూర్తి సమాచారం ఇచ్చింది.

 వీడు మామూలోడు కాదు

వీడు మామూలోడు కాదు

అమ్మాయి తల్లి ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెలుతుంది ? ఎప్పుడు ఇంటికి వెలుతుంది అనే పూర్తి సమాచారం సేకరించిన జయకుమార్ ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని డిసైడ్ అయ్యాడు. రెండు నెలల నుంచి తల్లి రాజేశ్వరి బయటకు వెళ్లిన తరువాత ఆ అమ్మాయి జయకుమార్ కు ఫోన్ చేసేది. అమ్మాయి ఫోన్ చెయ్యడం ఆలస్యం వెంటనే ఆమె ఇంటిలో వాలిపోతున్న జయకుమార్ ఆమెతో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు.

 తల్లికి తాటి బెల్లం తినిపించింది

తల్లికి తాటి బెల్లం తినిపించింది

మొదట అమ్మాయి హద్దులు దాటకూడదని జయకుమార్ కు కండీషన్ పెట్టినా తరువాత అతనికి దాసోహం అయ్యింది. ఇలా తల్లి రాజేశ్వరి బయటకు వెళ్లిన తరువాత ఆమె కంట్లో చిక్కకుండా వీళ్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఆడేశారు. తల్లికి తాటి బెల్లం తినిపిస్తున్న ఆమె కూతురు ప్రియుడు జయకుమార్ తో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. అమ్మాయి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న జయకుమార్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. రాజేశ్వరి ఫ్రెండ్ ఓ రోజు విషయం గుర్తించింది. వెంటనే నీ కుమార్తెతో జాగ్రత్తగా ఉండాలని, ఎవడో ఒకడు మీ ఇంటికి వచ్చి వెలుతున్నాడని ఆమె రాజేశ్వరికి చెప్పింది.

 బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తుంటే తల్లి ఎంట్రీ

బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తుంటే తల్లి ఎంట్రీ

బుధవారం రాజేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో జయకుమార్ వాళ్ల ఇంటిలోకి వెళ్లి బెడ్ రూమ్ లో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ సందర్బంలో రాజేశ్వరి అనుకోకుండా ఇంట్లోకి వెళ్లి బెడ్ రూమ్ తలుపులు తీసింది. బెడ్ రూమ్ లో తన కుమార్తె జయకుమార్ బట్టలు లేకుండా చెయ్యరాని పని చేస్తున్న విషయం గుర్తించిన రాజేశ్వరి షాక్ కు గురైయ్యింది. అదే టైమ్ లో చిక్కిపోతామని భయపడిన జయకుమార్ అమ్మాయి తల్లి రాజేశ్వరిని బెడ్ రూమ్ లో నుంచి బయటకు తోసేసి లోపల లాక్ చేశాడు.

 చేతికి చిక్కడంతో రింగరింగ రింగారింగా

చేతికి చిక్కడంతో రింగరింగ రింగారింగా

జయకుమార్ పారిపోకుండా ఇంటి బయట తలుపులు లాక్ చేసిన రాజేశ్వరి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి బెడ్ రూమ్ లోపల తలుపు లాక్ చేసుకోవడంతో ఆ తలుపులు పగలగొట్టి జయకుమార్ ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జయకుమార్ కు బెండ్ తీసి అతని మొబైల్ ఫోన్ పరిశీలించారు. మొబైల్ లో ఇప్పటి వరకు కనీసం 30 మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్న జయకుమార్ వారితో ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా మొబైల్ లో వీడియోలు, ఫోటోలు తీస్తున్న జయకుమార్ వాటిని గూగుల్ డ్రైవ్ లో భద్రపరిచాడని పోలీసులు అన్నారు. నిందితుడు జయకుమార్ చాలా మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడని, అతన్ని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి బెండ్ తీసి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కడలూరు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Bedroom effect: 19 year old youth arrested under posco near Cuddalore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X