• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bengaluru: గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్, కేరళలో యువతి, విదేశీయులకు నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడిలు !

|

బెంగళూరు/హైదరాబాద్/కొచ్చి: దేశం మొత్తం కుదిపేసిన ఐటీ హబ్ బెంగళూరు గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు పలు కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. గ్యాంగ్ రేప్ కు గురైన యువతి కేరళలో ఉన్న విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు క్యాలికట్ వెళ్లారు. గ్యాంగ్ రేప్ జరిగిన ప్రాంతంలో విచారణ చేసే సమయంలో పోలీసుల మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితులకు ఇప్పటికే పోలీసులు బుల్లెట్ తూటాల రుచి చూపించారు. బాంగ్లాదేశ్ కు చెందిన యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన బాంగ్లాదేశ్ నిందితుల దగ్గర నకిలి ఆధార్ కార్డులు, ఓటరు ఐడీ కార్డులు ఉండటం కలకలం రేపింది. బాంగ్లాదేశ్ జాతీయులకు నకిలి ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులు ఎవరు ఇచ్చారు ? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్ !Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్ !

గ్యాంగ్ రేప్ కలకలం

గ్యాంగ్ రేప్ కలకలం

దేశ ఐటీ హబ్ బెంగళూరులోని రామమూర్తి నగర సమీపంలో బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగిన విషయం వెలుగు చూడటంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఢిల్లీలో నిర్భయ తరహా సంఘటనలాగా బెంగళూరులో బాంగ్లాదేశ్ యువతి మీద అత్యాచారం చేసిన నిందితులు ఆమె మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేయడం, ఆమెను చిత్రహింసలకు గురి చెయ్యడం కలకలం రేపింది.

ఆ పోలీసుల అనుమానంతో క్లియర్

ఆ పోలీసుల అనుమానంతో క్లియర్

బాంగ్లాదేశ్ మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధుల పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతి మీద అత్యాచారం జరిగిందనే అనుమానంతో అసోం పోలీసులు మొదట బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాంగ్లాదేశ్ యువతి

బాంగ్లాదేశ్ యువతి

పోలీసుల విచారణలో బంగ్లాదేశ్ యువతి మీద అత్యాచారం జరిగిందని వెలుగు చూసింది. బెంగళూరు గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామమూర్తి నగర పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాంగ్లాదేశ్ కు చెందిన సాగర్, మోహమ్మద్ బాబా షేక్, రిదాయ్ బాబు, హైదరాబాద్ కు చెందిన హకీల్ అనే కామంధులను అరెస్టు చేశారు. ఇదే కేసులో బాంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో బాంగ్లాదేశ్ మహిళ కోసం పోలీసులు గాలించి చివరికి ఆమెను అరెస్టు చేశారు.

హడలిపోయిన బెంగళూరు

హడలిపోయిన బెంగళూరు

బాంగ్లాదేశ్ మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధుల పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడటం కలకలం రేపింది. కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

కామాంధులను కుమ్మేసిన పోలీసులు

కామాంధులను కుమ్మేసిన పోలీసులు


అరెస్టు చేసిన నిందితులను స్పాట్ లో విచారణ చెయ్యడానికి సాగర్, మోహమ్మద్ బాబా షేక్, రిదాయ్ బాబు, హైదరాబాద్ కు చెందిన హకీల్ రామమూర్తి నగరలోని ఇంటి దగ్గరకు పిలుచుకున వెళ్లారు. ఆ సమయంలో కామంధులను సాగర్, రిదాయ్ బాబు పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సాగర్, రిదాయ్ కాళ్ల మీద కాల్పులు జరిపారు.

ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు

ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు


బెంగళూరులోని రామమూర్తి నగరలో బాంగ్లాదేశ్ యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగిన ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. బాంగ్లాదేశ్ కు చెందిన యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల దగ్గర ఆధార్ కార్డులు, ఓటరు ఐడీ కార్డులు ఉండటం కలకలం రేపింది. బాంగ్లాదేశ్ జాతీయులకు ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులు ఎవరు ఇచ్చారు ? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

కేరళలో బాధితురాలు

కేరళలో బాధితురాలు

గ్యాంగ్ రేప్ కు గురైన యువతి కేరళలోని క్యాలికట్ లో ఉన్న విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు అక్కడికి వెళ్లారు. కేసు విచారణ చేస్తున్న మహిళా పోలీసు ఇన్స్ పెక్టర్ తో పాటు ప్రత్యేక టీమ్ కేరళ చేరుకుని క్యాలికట్ లో బాధితురాలికి వైద్యపరీక్షలు చేయిస్తున్నారని ఓ పోలీసు అధికారి అన్నారు. బాధితురాలు కేరళలోని ఓ ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకునిందని, ఆమెకు వైద్యపరీక్షలు చేయించి బెంగళూరు పిలుచుకుని వచ్చిన తరువాత ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరిస్తామని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. బాధితురాలిని కోర్టు ముందు హాజరుపరిచి మరింత సమాచారం సేకరించడానికి బెంగళూరు పోలీసులు సిద్దం అయ్యారు.

  Free Sanitary Napkins For Girl Students In AP చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్!!
  English summary
  Bengaluru gangrape: Bengaluru Police Found Gang Rape Case Victim Girl In Kerala's Calicut. Fake Aadhaar card and voter id card found in Bengaluru house.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X