• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bhabhi: వదిన మీద మోజు, నాజూకుగా ఉందని కసితీరా ఎంజాయ్, పుట్టింటికి వెళితే ?, మెడ చెక్కేసి !

|

పాట్నా/చెన్నై: సొంత వదిన మీద కన్ను వేసిన కామాంధుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. మంచి టైమ్ చూసి నాజుకుగా ఉన్న వదినను పట్టుకున్న కేటుగాడు ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే నీ సంసారం నాశనం చేస్తానని వదినను బెదిరించాడు. వదినను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు ఆమె మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్నాడు. వదిన పుట్టింటికి వెళ్లడంతో మరిది అక్కడి దాపురించాడు. రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నిద్రపోయారు. వేకువ జామున మూడు గంటల సమయంలో పొలంలో వదినపై అత్యాచారం చేసిన కామాంధుడు పదునైన కత్తి తీసుకుని ఆమె మెడ మీద పొడిచిపొడిచి చంపేశాడు. వదిన నగ్న శరీరం మీద మరిది ప్యాంట్ వదిలి వెళ్లడం కలకలం రేపింది.

Illegal affair: ఆంటీ మీద అనుమానం, ఏరియాలో సీక్రెట్ లవర్ ?, మొత్తం చెక్కేసి ఎస్కేప్!Illegal affair: ఆంటీ మీద అనుమానం, ఏరియాలో సీక్రెట్ లవర్ ?, మొత్తం చెక్కేసి ఎస్కేప్!

 అందమై నాజుకైన వదిన

అందమై నాజుకైన వదిన

బీహార్ లోని సివాన్ జిల్లాలోని బర్హారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరుశురామ్ పుర గ్రామంలో 25 ఏళ్ల రియా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. రియాకు వివాహం అయ్యింది. రియా భర్త తమ్ముడు రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు ఉన్నాడు. రియా చూడటానికి ఎర్రగా, సన్నగా, నాజుకుగా ఉంటోంది.

బాబి మీద మోజు పెంచుకున్న మరిది

బాబి మీద మోజు పెంచుకున్న మరిది

బాబి.... బాబి (వదిన) అంటూ రియా వెంట తిరుగుతున్న రాకేష్ ఆమె అందం చూసి ఎలాగైనా అనుభవించాలని ఆశపడ్డాడు. అయితే వరుసక మరిది కావడంతో రియా చాలా కాలం రాకేష్ కు దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే మంచి చాన్స్ కోసం ఎదురు చూస్తున్న రాకేష్ మాత్రం వదిన రియా మీద ఇంకా మోజు పెంచుకున్నాడు.

ఏడాది క్రితం అదే జరిగింది

ఏడాది క్రితం అదే జరిగింది

ఏడాది క్రితం కుటుంబ సభ్యులు అందరూ వారివారి పనుల మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో రియా మాత్రమే ఇంట్లో ఉంది. అదే టైమ్ కు ఇంటికి వెళ్లిన రాకేష్ వదిన ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న కామంతో తట్టుకోలేకపోయాడు. రియాను పట్టుకున్న రాకేష్ ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే నీ పరువు పోతుందని, మా అన్నకు ముందే నీ మీద అనుమానం అని, నీ సంసారం నాశనం అవుతోందని రాకేష్ అతని వదిన రియాను బెదిరించాడు.

చాన్స్ చిక్కితే వదినతో పండగే

చాన్స్ చిక్కితే వదినతో పండగే

గత ఏడాది నుంచి ఇంట్లో వదిన ఒంటరిగా చిక్కిందంటే చాలు రాకేష్ ఆమెను పట్టుకుని అత్యాచారం చేసి అతని కామం తీర్చుకుంటున్నాడు. ఇంటి విషయం బయటకు చెబితే మా కుటుంబం పరువు పోతుందని, తన భర్త తనను వదిలేస్తే నా కాపురం నాశనం అవుతోందనే భయంతో రియా కూడా మౌనంగా ఉండిపోతూ వచ్చింది.

 పుట్టింటికి వెళితే అక్కడికి దాపురించాడు

పుట్టింటికి వెళితే అక్కడికి దాపురించాడు


కొన్ని రోజుల క్రితం రియా ఆమె పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజుల నుంచి రియా అక్కడే ఉంటోంది. ఇంతకాలం మంచి పడక సుఖం ఇచ్చిన వదిన రియా కొన్ని రోజుల నుంచి దూరంగా ఉండటంతో రాకేష్ తట్టుకోలేకపోయాడు. వెంటనే మోటారు సైకిల్ మీద పరుశురామ్ పుర నుంచి వదిన సొంత ఊరికి వెళ్లిపోయాడు. రాత్రి వదిన రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రాకేష్ భోజనం చేశాడు.

పొలంలో వదిన శవం..... నగ్న శరీరం పక్కన మరిది ప్యాంట్

పొలంలో వదిన శవం..... నగ్న శరీరం పక్కన మరిది ప్యాంట్

వేకువ జామున 2 నుంచి 3 గంటల మద్యలో తండ్రి వ్యవసాయం చేసే పొలంలో రియా శవమై కనిపించింది. విషయం గుర్తించిన స్థానికులు బర్హారియా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొలంలో రియా నగ్నంగా పడి ఉండటం, ఆమె శరీరం పక్కనే రాకేష్ అంతకు ముందు రోజు వేసుకున్న ప్యాంట్ పడిఉండటంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  Covid Effect On Ys Sharmila Tour
   ఆ టైమ్ లో ఎందుకు పొలంలో ?

  ఆ టైమ్ లో ఎందుకు పొలంలో ?

  రియా మెడ, గొంతులో 6కు పైగా బలమైన కత్తిపోట్లు పడ్డాయి. రియాను హత్య చెయ్యడానికి ఉపయోగించిన కత్తి సుమారు 15 మీటర్ల దూరంలో పడిఉండటంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తన కుమార్తె మీద అతని మరిది రాకేష్ అత్యాచారం చేసి హత్య చేశాడని రియా తండ్రి కేసు పెట్టడంతో రాకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నిద్రపోతున్న రియాను వేకువ జామున 2 గంటల సమయంలో ఆమె మరిది రాకేష్ పొలం దగ్గరకు పిలుచుకుని వెళ్లాడా ?, లేక ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిందా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వదినను ఆమె సొంత మరిది రేప్ చేసి హత్య చెయ్యడం బీహార్ లో కలకలం రేపింది.

  English summary
  Bhabhi: A woman in Bihar was allegedly raped multiple times after being raped by her brother-in-law. The incident took place at a village that falls under Barharia police station limits in the Siwan district in Bihar. The deceased woman was around 25-years-old.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X