వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ తుపాకీ భగత్ సింగ్ దే, సీరియల్ నెంబర్ ఆధారంగా ఇలా...

భగత్ సింగ్ ఉపయోగించిన తుపాకీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ తుపాకీతోనే బ్రిటీష్ అధికారి జాన్ శాండర్స్ ను భగత్ సింగ్ కాల్చి చంపాడు. ఈ ఘటనతో బ్రిటీష్ అధికారులు భయంతో వణికిపోయారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భగత్ సింగ్ ఉపయోగించిన తుపాకీ దొరికింది.బ్రిటీష్ అధికారి జాన్ శాండర్స్ ను ఈ తుపాకీతోనే భగత్ సింగ్ కాల్చి చంపాడు.ఈ తుపాకీని ప్రజల సందర్శనార్థం మ్యూజియంలో ఉంచారు.

1928 డిసెంబర్ 17వ, తేదిన బ్రిటీష్ అధికారి జాన్ శాండర్స్ ను 168896 నెంబర్ గల 32 ఎంఎం కోల్డ్ ఆటోమెటిక్ ఫిస్టల్ తో భగత్ సింగ్ కాల్చి చంపాడు.

ఈ సంఘటన బ్రిటీష్ వారిని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో భగత్ సింగ్ ను పట్టుకొనేందుకు బ్రిటీష్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు.

Bhagat Singh's gun, with which he shot John Saunders 90 years ago, identified

ఎట్టకేలకు భగత్ సింగ్ ను పట్టుకొని ఉరి తీశారు బ్రిటీష్ అదికారులు.1931 మార్చి 23వ, తేదిన బ్రిటీష్ అదికారులు భగత్ సింగ్ ను ఉరితీశారు. వాస్తవానికి ఈ తుపాకీని బీఎస్ఎఫ్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ టాక్టిక్స్ (సీడబ్ల్యూఎస్ టీ) ప్రదర్శనకు ఉంచారు.

అయితే భగత్ సింగ్ దే ఆ తుపాకీ అని ఎవరికీ తెలియదు. ఇది తొలిసారి బిఎస్ ఎప్ కు చెందిన ఇండోర్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే అంతకుముందు దీనిపై ఉన్న నలుపురంగును తొలగించి శుభ్రం చేసే క్రమంలో దానిపై ఉన్న సీరియల్ నెంబర్ ఆధారంగా ఈ తుపాకీ భగత్ సింగ్ ఉపయోగించిందేనని తేలింది.

English summary
The gun used by Bhagat Singh to shoot at and kill British officer John Saunders on December 17, 1928, has been identified.The freedom fighter had shot down Saunders, held responsible for the death Lala Lajpat Rai, in broad daylight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X