వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు: బీహెచ్ఈఎల్ రిక్రూట్‌మెంట్-2017

|
Google Oneindia TeluguNews

టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకై భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 20, 2017 నుంచి డిసెంబర్ 16, 2017 లోపు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

ఆర్గనైజేషన్: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
పోస్టు: టెక్నీషియన్ అప్రెంటిస్
ఖాళీలు: 250

BHEL Recruitment 2017 Apply For 250 Technician Apprentices

విద్యార్హత: సంబంధిత విభాగంలో ఏదేని డిప్లోమా
పే స్కేల్: రూ.4000
వయోపరిమితి: నవంబర్ 1, 2017నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 18-27సం, ఓబీసీ అభ్యర్థులు 18-30సం., ఎస్సీ/ఎస్టీలకు 18-33సం. ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/wkw9HP

English summary
BHEL recruitment 2017 notification has been released on official website for the recruitment of 250 (two hundred and fifty) vacancies for Technician Apprentices. Walk-in-Interview 20th November 2017 to 16th December 2017.టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకై భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X