వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: నటిని తొలగించారని యువతి సూసైడ్‌యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: షాకింగ్. దిగంగన సూర్వవంశి అనే టీవీ నటి కోసం ఓ అభిమాని ఆత్మహత్యాయత్నం చేసింది. అభిమాని వైఖరి సదరు నటిని షాకింగ్‌కు గురి చేయడమే కాకుండా, అప్ సెట్‌కు గురి చేసింది. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 9 నుంచి తన అభిమాన నటిని తొలగించినందుకు ఆత్మహత్యాయత్నం చేసింది.

టీవీ నటి అయిన దిగంగన సూర్యవంశిని బిగ్ బాస్ 9 నుంచి తొలగిస్తూ ఓట్లు పడ్డాయి. దీంతో ఆమెను తొలగించారు. ఈ విషయం తెలిసిన ఆమె అభిమాని అలియా ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది ఆ టీవీ నటిని అప్ సెట్‌కు గురి చేసింది.

Bigg Boss 9: Shocking! Fan attempts suicide for Digangana Suryavanshi

ఈ విషయమై నటి దిగంగన మాట్లాడుతూ... అలియాను ఆసుపత్రిలో చేర్పించారని, తాను ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు.

దిగంగన ఇంకా మాట్లాడుతూ... తన ఎలివేషన్ ఆమెను బాధించిందని సామాజిక అనుసంధాన వేదికల ద్వారా పంచుకుందని చెప్పారు. కాగా, అలియా కోసం అందరూ ప్రార్థించాలని నటి దిగంగన సూర్యవంశి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

English summary
Digangana Suryavanshi was shocked and upset to know that one of her fans attempted suicide following her eviction from TV reality show Bigg Boss 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X