వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Assembly Elections 2020 Results:డైలీ హంట్‌పై అత్యంత వేగంగా ఫలితాలు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిశాయి. ఇక అదే రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి బీహార్‌ను ఏలేది ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమే అని తేల్చేశాయి. ఇక సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడమే మిగిలిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే కొన్ని సార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా తప్పే అవకాశాలున్నాయి. నవంబర్ 10వ తేదీన ఓటరు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఓటరు తీర్పు ఈవీఎంలలో సంక్షిప్తమై ఉంది. ఇక నవంబర్ 10వ తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020కి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీహార్‌లో ఎవరు పీఠాన్ని అధిష్టిస్తారో తెలుసుకునేందుకు మీ డెయిలీ హంట్ ఫాలో అవ్వండి.

ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు జరిగాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలకు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండటంతో తొలిసారిగా ఆయన ప్రచారంకు దూరమయ్యారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌తో పాటు పలువురు ఇతర టాప్ నాయకులు ఎన్డీయే తరపున ప్రచారం చేశారు. అంతేకాదు ఎన్నికలకు ఒక్క రోజు ముందు అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తిరిగి నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ప్రజలకు లేఖ రాశారు.

Bihar Assembly Elections 2020 Results: For fast updates stay tuned to Daily Hunt

ఇక ఈ ఎన్నికల విషయానికొస్తే బీహార్ ఎన్నికలకు సంబంధించి డైలీ హంట్ మంచి కవరేజ్ ఇచ్చింది. అంతేకాదు బీహార్ ఎన్నికల వార్తలు అత్యంత వేగవంతంగా ప్రజలకు చేరవేసి డైలీ హంట్ సత్తా చాటింది. ఇక ఎన్నికల ఫలితాల రోజున మంచి విశ్లేషణాత్మక కథనాలు, సరికొత్త కథనాల కోసం డైలీ హంట్‌ను వీక్షించండి.

బీహార్ ఎన్నికల ఫలితాల కోసం డైలీ హంట్‌కు ట్యూన్ అవ్వండి.

అత్యంత వేగవంతమైన వార్తలు

పొలిటికల్ స్వింగ్ ఏ పార్టీ వైపు ఉందో మేమందించే ట్రెండ్స్‌ను బట్టి తెలుసుకోండి

గణాంకాలు, వ్యత్యాసాలు, విశ్లేషణతో పాటు చాలా ఉంటాయి

పూర్తి స్థాయి డేటాతో పాటు ఈ ఎన్నికలు సామాన్యుడికి ఎలా ముఖ్యంగా మారాయి

సోషల్ మీడియాలో రియాక్షన్స్, ట్విటర్ ట్రెండ్స్, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ కథనాలు, వీడియోలతో పాటు స్పందనలు తెలుసుకోండి.

English summary
As the polling for Bihar Assembly elections finished, now all eyes are on the results that will be announced on November 10th,2020. We at Daily Hunt are giving the fastest updates on results. So for these updates please stay tuned to Daily Hunt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X