వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మభూషణ్: ధన్యవాదాలు తెలిపిన బిల్ గేట్స్ దంపతులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తమకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల బిల్ గేట్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో భారత్ వృద్ధి దిశగా కొనసాగాలని తాము కొరుకుంటున్నామన్నారు.

"సమాజ సేవకుగానూ పలువురు ప్రముఖ వ్యక్తులతో పాటు పద్మ అవార్డు తీసుకోబోతుండటం చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇంతటి దేశ అత్యున్నత పురస్కారానికి తమ పేరును ఎంపిక చేసిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు.

 Bill and Melinda Gates thank India for Padma Bhushan

జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో సమాజ సేవకు గాను బిల్ గేట్స్ దంపతులకు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్‌లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ను నివారించేందుకు గాను 2003 నుంచి బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ పేరుతో సమాజ సేవ చేస్తున్నారు. దీని నుంచి టీకాలు, ప్రసూతి మరియు పిల్లల ఆరోగ్యం, పారిశుధ్యం, వ్యవసాయ అభివృద్ధికి పనిని విస్తరించారు. న్యూఢిల్లీలో వీరికి ఒక ఆఫీసు కూడా ఉంది.

English summary
Philanthropist couple Bill and Melinda Gates on Wednesday thanked the Indian government for naming them for Padma Bhushan, one of the country`s top civilian honours, saying they were excited to see the progress India was making.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X