వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌‌కు మోడీ విషెస్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానుల నుంచి జాతీయ స్థాయి నేతల దాకా కేసీఆర్ కు గ్రీటింగ్స్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్‌కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో పాటు ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.

birthday greetings to cm kcr from pm narendra modi

కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు తన జన్మదిన వేడుకలు నిర్వహించరాదంటూ పార్టీశ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. ఆ క్రమంలో కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించకుండా.. సోషల్ మీడియా వేదికగా అధినేతపై అభిమానం కురిపిస్తున్నారు.

English summary
Birthday greetings to cm kcr from pm Narendra Modi. Many leaders and trs activists wishes the kcr through social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X