వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు: సీ ఫోర్ సర్వేను కొట్టిపారేసిన బీజేపీ, జేడీఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Assembly Elections 2018 : C Fore Survey Predicts

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ తాజా సర్వే పేర్కొనడం.. రాజకీయంగా కలకలం రేపుతోంది. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 127 సీట్లు దక్కించుకోనుందని సీ-ఫోర్స్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

2013లోనూ కర్ణాటక ఎన్నికలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వే.. ఫలితాలను సరిగ్గానే అంచనా వేసింది. అప్పటి ఫలితాలు నిజమైన నేపథ్యంలో తాజా సర్వేపై రాజకీయ నాయకులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వే కావడంతో ప్రత్యర్థి పార్టీలు దీనిని 'ఫేక్‌ సర్వే 'గా కొట్టిపారేస్తున్నాయి.

BJP and JDS takes on C-Fore Pre Poll Survey in Karnataka

కాంగ్రెస్‌ పార్టీ ప్రీ-పోల్‌ సర్వే ఉత్త బోగస్‌ అని, మరికొన్ని నెలల్లో కాంగ్రెస్‌ పార్టీకి అసలు వాస్తవమేమిటో గట్టిగా తెలుస్తుందని బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. మరోవైపు జేడీఎస్‌ కూడా ఈ సర్వేను కొట్టిపారేసింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 75 సీట్లకు మించి రావని జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

English summary
A survey conducted in Karnataka shows the Congress bettering its tally in the upcoming assembly elections 2018. The pre-poll survey conducted between March 1 and 25 across 154 assembly constituencies states that the Congress would improve its vote share by 9 per cent and end up with 46 per cent of the vote share. The survey gives the Congress 126 seats this year. It says that the BJP will improve its tally with 70 seats. However this would be at the cost of the JD(S) the survey says. But BJP and JDS leaders Yeddyurappa and H.D.Devegowda saying that Congress will not have that much scene in upcoming elections in the state. They are striking of the survey results as it was an internal survey conducted by the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X