వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ కాన్యాయ్ పై మావోయిస్టుల బాంబుదాడి. ఎమ్మెల్యే సహ ఐదుగురు పోలీసుల మృతి.

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్ : మరో 36 గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా ... అదనుచూసి మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ నేతల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చారు. పేలుడులో బీజేపీ ఎమ్మెల్యే భిమా మాండవి, సహా ఐదుగురు భద్రతా సిబ్బంది నెలకొరిగారు.

మావోల మెరుపుదాడి
ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వస్తోండగా మావోయిస్టులు మృత్యవు కబళించింది. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి, ఇతర నేతలతో కలిసి ప్రచారం నిర్వహించి తిరిగి వస్తున్నారు. క్వాకొండా పోలిస్ స్టేషన్ పరిధిలోని శ్యాంగిరి వద్ద మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చారు. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే వాహనం చివరిదని తెలుస్తోంది.

BJP MLA Killed in Chhattisgarh Maoist Attack

పేలుడుధాటికి వాహనం తునతునాకలైంది. ఎమ్మెల్యే సహా ఐదుగురు పోలీసులు చనిపోయారు. మావోయిస్టులు పేలుడుతో ఘటనాస్థలానికి సీఆర్పీఎఫ్ బలగాలను పంపించినట్టు అధికారులు తెలిపారు. కడపటి వార్త అందేసరికి మావోయిస్టులకు భద్రతాసిబ్బంది మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

English summary
BJP MLA Killed in Chhattisgarh Maoist Attack, 5 police officers have been killed in Chhattisgarh’s IED attack apart from Dantewada BJP MLA Bhima Mandavi. His convoy was attacked. The IED blast has occurred in Shyamgiri under Kuakonda Police Station. According to reports, Mandavi was in the last vehicle of the convoy and firing is still on. CRPF has been rushed to the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X