వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌పై హత్యయత్నం కేసు నమోదు చేసిన సీబీఐ

|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు ఉన్నావో అత్యచార బాధితురాలి కారు ప్రమాదానికి కారణమని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై కేసును నమోదు చేసింది.కాగా ఇప్పటికే అత్యాచారం కేసులో సిబిఐ ఎమ్మెల్యేపై చార్జీషీట్ ధాఖలు చేయడంతో ఆయన గత ఎప్రిల్ 13 నుండి జైల్లో ఉన్నాడు. కాగ మరోసారి బాధితురాలిని ప్రమాదానికి గురి చేసి హత్య చేయాలని కుట్రపన్నినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాగా కేసును చేధించేందుకు ప్రత్యేక సిబిఐ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కేసును త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సిబిఐ బృందం పర్యటించింది. అనంతరం ప్రమాద సంఘటనకు గల కారణాలను విచారించిన అనంతరం ఎమ్మెల్యేపై కేసును నమోదు చేసింది.

 BJP MLA Kuldeep Singh Sengar was booked of attempt to murder in the accident case by CBI

మరోవైపు ప్రమాదంతో పాటు అత్యాచారంపై కూడ సుప్రిం కోర్టు కూడ గురువారం విచారణ చేపట్టనుండడంతో ప్రభుత్వం దిగివచ్చి సిబిఐ విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలోనే కేసు స్టేటస్‌పై కూడ రిపోర్టును అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది.

English summary
BJP MLA Kuldeep Singh Sengar was booked by the CBI along with 10 others Wednesday on charges of attempt to murder in the accident case of the Unnao rape victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X