వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనాభా పెరుగుదల వల్లే: ముంబై ప్రమాదంపై హేమమాలిని

|
Google Oneindia TeluguNews

ముంబై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, నటి హేమమాలిని ముంబై ప్రమాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదానికి అధిక జనాభానే కారణం అన్నారు.

ముంబైలో పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సి ఉందన్నారు.

BJP MP Hema Malini blames 'high population' for Mumbai fire

ముంబైలోని కమాలమిక్స్ కాంపౌండులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మీడియా ప్రతినిధులు పార్లమెంటు వెలుపల అడిగారు.

పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదని, వారు బాగా పని చేస్తున్నారని, ముంబైలో విపరీత జనాభా ఉందని, ముంబై తర్వాత అలా మరో నగరం తయారు కావాలని, కానీ ఈ నగరం విస్తరిస్తూనే ఉందని, నియంత్రణ లేకుండా పోతోందన్నారు. ప్రతి నగరానికి జనాభా విషయంలో పరిమితి ఉండాలన్నారు. పరిమితి దాటాక అనుమతించవద్దన్నారు.

English summary
BJP MP Hema Malini today blamed Mumbai's "high population" for this morning's deadly fire in a restaurant on the Kamala Mills premises. "It's not that the police aren't doing their job. They do a great job. But the population is so high. When Bombay ends, another city should begin. But the city keeps extending," she said to reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X