వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ భాగస్వామిగా జమ్ము కాశ్మీర్‌లో ప్రభుత్వం: రామ్ మాధవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లో తదుపరి ఏర్పడే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రామ్ మాధవ్ వెల్లడించారు. ఆయన జమ్ము కాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. దీంతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు.

ఇక్కడ తదుపరి ప్రభుత్వం ఏర్పాటయితే ఆ ప్రభుత్వంలో కచ్చితంగా బీజేపీ ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నానని రామ్ మాధవ్ తెలిపారు. పీడీపీతో పొత్తు తెగిపోవడంపై స్పందిస్తూ.. ఈ పొత్తులో ఇబ్బందులు వచ్చాయని, కానీ కొన్నింటిని సాధించామన్నారు.

BJP will be part of Jammu and Kashmir government in future, jinx broken: Ram Madhav

జమ్ము కాశ్మీర్‌కు తాము ఎంతో చేయాలని భావించామని చెప్పారు. కానీ అందుకు తగినట్లుగా ముఫ్తీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుకా కనిపించలేదన్నారు. దీంతో ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. కాశ్మీర్లో తాము అధికారంలోకి లేకపోయినప్పటికీ రాష్ట్రంలో భద్రతా పరిస్థితిని అధిగమించామన్నారు.

English summary
Nearly two months after the BJP pulled out of its alliance with the PDP in Jammu and Kashmir, the party's national general secretary Ram Madhav on Saturday said the BJP will be a part of the government in Jammu and Kashmir in the future, as the "jinx" of having never been in power in the state has been broken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X