వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్‌కు ఓటేయ్యమని చెప్తావా?.. పోలింగ్ అధికారిపై బీజేపీ కార్యకర్తల దాడి (వీడియో)

|
Google Oneindia TeluguNews

మొరాదాబాద్ : లోక్‌సభ మూడో దశ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 231 పోలింగ్ బూత్ లో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ అధికారి ఓటర్లను మభ్యపెట్టారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.

BJP workers thrash poll officer in Moradabad for asking voters to press cycle button

 డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు.. యువకుడిని తోసేసిన వైనం (వీడియో) డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు.. యువకుడిని తోసేసిన వైనం (వీడియో)

బూత్ లోనికి వచ్చే ఓటర్లను సైకిల్ గుర్తు (సమాజ్‌వాదీ పార్టీ) కు ఓటేయాల్సిందిగా సదరు పోల్ ఆఫీసర్ కోరినట్లు బీజేపీశ్రేణులకు సమాచారం అందడంతో పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయనపై దాడి చేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు తీసుకొచ్చి చితక్కొట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆ పోలింగ్ అధికారిని వేరేచోటకు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఉన్నతాధికారులకు బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

English summary
A polling officer was thrashed allegedly by a group of BJP workers at booth number 231 in Uttar Pradesh's Moradabad Lok Sabha constituency. The BJP workers alleged that the officer, Mohammad Zubair, was "asking voters to press the cycle button" (election symbol of Samajwadi Party) on the EVM machine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X