వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిటీ బస్ స్టాప్ లో బ్లూ ఫిలిం, పండగ చేసుకున్న ప్రయాణికులు, ఏం పోయే కాలం, కాలేజ్ అమ్మాయిలు !

|
Google Oneindia TeluguNews

భోపాల్: నిత్యం వేలాది మంది సంచరించే సిటీ బస్ స్టాప్ లో బ్లూ ఫిలిం ప్రదర్శించడంతో ప్రజలు హడలిపోయారు. బ్లూ ఫిలిం ప్రదర్శిస్తున్న సమయంలో బస్సుల్లో సంచరించడానికి బస్ స్టాప్ కు వచ్చిన ప్రయాణికులు, విద్యార్థులు బ్లూ ఫిలిం చూసి పండగ చేసుకున్నారు. బ్లూ ఫిలిం ప్రదర్శిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ఎవరికి ఏం పోయే కాలం వచ్చిందో బస్ స్టాప్ లో బ్లూ ఫిలిం అప్ లోడో చేశారని కాలేజ్ అమ్మాయిలు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని సిటీ బస్ స్టాప్ లో ప్రయాణికుల దగ్గర డబ్బులు వసూలు చేసే యంత్రంలో బ్లూ ఫిలిం ప్రదర్శించారు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

 బస్ స్టాప్ లో యంత్రం

బస్ స్టాప్ లో యంత్రం

భోపాల్ లోని సిటీ బస్ స్టాప్ లో ప్రయాణికుల దగ్గర చార్జీలు వసూలు చేసే యంత్రం ఏర్పాటు చేశారు. బస్ స్టాప్ దగ్గరకు వేలాది మంది ప్రయాణికులు వచ్చారు. ఆ సమయంలో బస్ స్టాప్ లో చార్జీలు వసూలు చేసే యంత్రంలో ఒక్కసారిగా బ్లూ ఫిలిం వీడియో ప్రదర్శించడంతో ప్రయాణికులు షాక్ కు గురైనారు.

 ఫోన్ లో వీడియో తీసిన ప్రయాణికుడు

ఫోన్ లో వీడియో తీసిన ప్రయాణికుడు

మొదట బస్ చార్జీలు వసూలు చేసే యంత్రంలో బ్లూ ఫిలిం చక్కర్లు కొడుతున్న విషయం గుర్తించిన ఓ ప్రయాణికుడు వెంటనే అతని మొబైల్ లో వీడియో తీశాడు. తరువాత సాటి ప్రయాణికులు యంత్రంలోని స్క్రీన్ మీద బ్లూ ఫిలిం వీడియో రన్ అవుతున్న విషయం గుర్తించి షాక్ కు గురైనారు.

 వేలాది మంది కాలేజ్ అమ్మాయిలు

వేలాది మంది కాలేజ్ అమ్మాయిలు

భోపాల్ లోని హోషంగాబాద్ రోడ్డులోని సిటీ బస్ స్టాప్ లోని చార్జీలు వసూలు చేసే యంత్రంలో ఈ బ్లూ ఫిలిం ప్లే అయ్యిందని అధికారులు అంటున్నారు. బస్ స్టాప్ లో బ్లూ ఫిలిం ప్లే కావడంతో బస్సు ఆపరేటర్లు సైతం చాల ఇబ్బందిపడ్డారని తెలిసింది. ఇదే బస్ స్టాప్ నుంచి ప్రతిరోజూ వేల మంది విద్యార్థులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, వారిలో చాల మంది కాలేజ్ అమ్మాయిలు ఉంటారని స్థానికులు తెలిపారు.

 బీసీఎల్ఎల్ షాక్

బీసీఎల్ఎల్ షాక్

భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్, భోపాల్ సిటీ లింక్ లిమిటెడ్ (బీసీఎల్ఎల్) సంయుక్తంగా ఈ బస్సులను నడుపుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది కాలేజ్ విద్యార్థులు ఈ బస్సులో ప్రయాణిస్తుంటారని అధికారులు అంటున్నారు.

 ఇంత దారుణం జరిగిందా ?

ఇంత దారుణం జరిగిందా ?

అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం అక్టోబర్ 28వ తేదీన బస్ స్టాప్ చార్జీలు సేకరణ కోసం ఏర్పాటు చేసిన యంత్రంలో బ్లూ ఫిలిం అప్ లోడ్ చేశారని వెలుగు చూసింది. ఈ విషయంపై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశామని, సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని బీసీఎల్ఎల్ డైరెక్టర్ కేవాల్ మిశ్రా ఇండియా టుడే టీవీ చానల్ కు చెప్పారు.

 ఏం పోయేకాలం వచ్చిందో !

ఏం పోయేకాలం వచ్చిందో !

ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ప్రయాణించడానికి ఈ బస్ స్టాప్ కు వచ్చి వెలుతుంటారని, ఎవరికి ఏం పోయే కాలం వచ్చిందో ఈ యంత్రంలో బ్లూ ఫిలిం అప్ లోడ్ చేశారని, కార్పొరేషన్ అధికారులో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశామని భోపాల్ మేయర్ అలోక్ శర్మా తెలిపారు. మొత్తం మీద నిత్యం రద్దీగా ఉండే సిటీ బస్ స్టాప్ లో బ్లూ ఫిలిం చూసిన ప్రయాణికులు పండగ చేసుకున్నారు. ఈ విషయం సీరియస్ కావడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు.

English summary
In a bizarre incident, a blue film was seen running on the display of a fare collection machine at a bus stop in Bhopal, Madhya Pradesh.The video of the incident, which was captured by a passenger, has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X