వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రజనీకాంత్, పళనిస్వామి ఇళ్లకు బాంబు బెదిరింపు, అప్రమత్తమైన పోలీసులు
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసముండే చెన్నై పోయెస్ గార్డెన్ ఇంటిలో బాంబు పెట్టినున్నట్లుగా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, సోదాలు చేపట్టారు.
రజనీకాంత్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసాల వద్ద బాంబులు పెడతానని బెదిరిస్తూ ఒక వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేయడంతో చేశారు.

పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడిని పట్టుకోవడానికి గాలింపుచర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇతను ఇదే రీతిలో ఉత్తుత్తిగా బెదిరించాడన్నారు.