Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !
చెన్నై/ బెంగళూరు: ప్రముఖ వ్యాపారవేత్త భార్య మీద కన్ను వేసిన ఉద్యోగి ఎలాగైనా ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని వేచి చేశాడు. ఆఫీసులో వ్యాపారవేత్త లేని సమయంలో అక్కడికి వచ్చి వెలుతున్న లేడీ బాస్ తో చనువుగా ఉంటున్న ఆ ఉద్యోగి చివరికి ఆమెకు గాలం వేశాడు. ఉద్యోగి వేసిన గాలానికి ఎరలాగా లేడీ బాస్ పడిపోయింది. అంతే అప్పటి నుంచి లేడీ బాస్ తో పనోడికి ప్రతిరోజూ పండగ అయ్యింది. లేడీ బాస్ తో ఆఫీసులోని రెస్ట్ రూమ్, వాష్ రూమ్, ఇంటిలోని బెడ్ రూమ్ లో రాసలీలలు సాగిస్తున్న సమయంలలో తీసిన 100 వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఇంతకాలం దోచుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన లేడీ బాస్ నగ్న వీడియోలు, రాసలీలల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ ఉద్యోగి చేతులు దులుపుకుని నంగనాచిలా నాటకాలు ఆడాడు.
Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!
ఇన్సూరెన్స్ ఆఫీసు
తమిళనాడు రాజధాని చెన్నై సిటీలో రాజేష్ (35), సిమ్రాన్ (32) దంపతులు (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. రాజేష్, సిమ్రాన్ ల వివాహం 9 సంవత్సరాల క్రితం జరిగింది. రాజేష్, సిమ్రాన్ దంపతులకు 7 సంవత్సరాల కుమారుడు, మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. చెన్నై సిటీలోనే రాజేష్, సిమ్రాన్ దంపతులు భీమా కంపెనీ (ఇన్సూరెన్స్ సంస్థ)ను నిర్వహిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నారు.
ఉడుకు రక్తం ఉద్యోగి
రాజేష్ నిర్వహిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలో రత్నకుమార్ (28) అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. రాజేష్ కంపెనీలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. రాజేష్ కంపెనీలో చాలా చురకుగా, చెప్పినపని చెప్పినట్లు తప్పకుండా చేస్తున్న రత్నకుమార్ అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. రత్నకుమార్ అంటే అతని యజమాని రాజేష్ కు మంచి అభిప్రాయం ఉంది.
లేడీ బాస్ భలేవుంది మామా !
రాజేష్ వ్యాపారం పనిమీద బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో బోరు కొట్టిన సమయంలో అతని భార్య సిమ్రాన్ భీమా కంపెనీకి వెళ్లి కుర్చుని వ్యాపారాలు చూసుకోవడం ఆనవాయితి. చూడటానికి లడ్డూలా ఉన్న బాస్ భార్య సిమ్రాన్ అంటే రత్నకుమార్ పడిచచ్చిపోయేవాడు. ఉద్యోగరీత్యా సిమ్రాన్ దగ్గరకు వెళ్లి ఆమెను పలకరిస్తున్న రత్న కుమార్ లేడీ బాస్ మీద కన్ను వేశాడు. లేడీ బాస్ భేలేవుంది మామా అంటూ రత్నకుమార్ లోట్టలు వేసుకుంటూ కాలం గడిపేశాడు.
అనుకోకుండా ఓ రోజు !
చాలాకాలం నుంచి లేడీ బాస్ మీద కన్ను వేసిన రత్నకుమార్ వీలైనప్పుడు, చాన్స్ చిక్కినప్పుడు సిమ్రాన్ ను టచ్ చెయ్యడం, జోకులు వెయ్యడం, బయట నుంచి తినడానికి ఏమైనా చిరుతిడ్లు తీసుకుని వెళ్లి ఇవ్వడం చేశాడు. ఇలా లేడీ బాస్ సిమ్రాన్ తో రత్నకుమార్ చాలా చనువుగా దగ్గర అయ్యాడు. అనుకోకుండా ఓ రోజు సిమ్రాన్ ను లొంగదీసుకున్న రత్నకుమార్ ఆఫీసులో అందరూ వెళ్లిపోయిన తరువాత ఆమెతో ఎంజాయ్ చేశాడు.
బెడ్ రూమ్, క్యాబిన్ లో రాసలీలలు... వీడియోలు
సిమ్రాన్ సైతం రత్నకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆరోజు నుంచి పనోడు రత్నకుమార్ కు ప్రతిరోజూ పండగ అయ్యింది. ఆఫీసులోని వాష్ రూమ్ లో, భర్త క్యాంపుకు వెళ్లిన సమయంలో ఇంటికి పిలిపించుకుంటున్న సిమ్రాన్ ఉడుకు రక్తం ఉన్న రత్నకుమార్ తో బెడ్ రూమ్ లో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త రాజేష్ కు తెలీకుండా ప్రియుడు రత్నకుమార్ కు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాడానికి సిమ్రాన్ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఆఫీసులోని వాష్ రూమ్ లో, క్యాబిన్ లో, బాస్ ఇంటిలోని బెడ్ రూమ్ లేడీ బాస్ సిమ్రాన్ తో ఎంజాయ్ చూస్తూ రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా రత్నకుమార్ సిమ్రాన్ నగ్న వీడియోలు తీశాడు.
లేడీ బాస్ కు భర్త కాకుండా లవర్ ఉన్నాడు
రత్నకుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న సిమ్రాన్ ఆమె పర్సనల్ విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. తనకు రాజేష్ తో పెళ్లి కాకముందే కాలేజ్ లో చదివే సమయంలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో కూడా తాను ఎంజాయ్ చేశానని, ఇప్పుడు నువ్వు చిక్కావని సిమ్రాన్ ఆమె సీక్రెట్స్ మొత్తం ఆమె దగ్గర ఉద్యోగం చేస్తున్న రత్నకుమార్ కు చెప్పింది.
లేడీ బాస్ నే బ్లాక్ మెయిల్ చేశాడు
మంచి చాన్స్ చిక్కింది అంటూ సిమ్రాన్ తో రాసలీలలు సాగిస్తున్న సమయంలో తీసిన వీడియోలను బయటపెట్టిన రత్నకుమార్ తనకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని, నీ కాలేజ్ బాయ్ ఫ్రెండ్ గురించి నీ భర్త రాజేష్ కు చెబుతానని లేడీ బాస్ సిమ్రాన్ ను బ్లాక్ మెయిల్ చేశాడు. రాసలీలల వీడియోలు అడ్డం పెట్టుకుని లేడీ బాస్ సిమ్రాన్ ను బ్లాక్ మెయిల్ చేసిన రత్నకుమార్ ఆమె దగ్గర భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్నాడు. భర్తకు తెలీకుండా భారీ మొత్తంలో రత్నకుమార్ కు డబ్బులు ఇచ్చిన సిమ్రాన్ దగ్గర డబ్బులు ఖాళీ అయిపోయాయి. తాను ఇంక డబ్బులు ఇవ్వలేనని, తనను ఇంతటితో వదిలేయాలని లేడీ బాస్ సిమ్రాన్ ప్రియుడు రత్నకుమార్ ను వేడుకునింది. నీ రాసలీలల వీడియోలు చూడూ అంటూ రత్నకుమార్ ఆమె నగ్న వీడియోలను ఆమె మొబైల్ కు పంపించడం మొదలుపెట్టాడు.
100 పైగా రాసలీలల వీడియోలు
రత్నకుమార్ పదేపదే తన మొబైల్ ఫోన్ కు పంపిస్తున్న రాసలీలల వీడియోలు, తన నగ్న వీడియోలు డిలీట్ చూస్తూ సిమ్రాన్ కుంగిపోయింది. భార్య సిమ్రాన్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయని గమనించిన భర్త రాజేష్ భార్యకు తెలీకుండా ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని రికవరి సాఫ్ట్ వేర్ సహాయంతో మొబైల్ ను పరిశీలించాడు. తన భార్య మొబైల్ ఫోన్ లో సుమారు 100కు పైగా ఆమె రాసలీలల ఫోటోలు, రహస్య వీడియోలు ఉన్న విషయం గుర్తించిన భర్త షాక్ అయ్యాడు. రత్నకుమార్ తో తాను అక్రమ సంబంధం సాగించానని, అతను ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సిమ్రాన్ భర్తకు చెప్పింది.
Recommended Video
రత్నకుమార్ నరాలు కట్
భర్త రాజేష్ కు విషయం తెలిసేటప్పటికే రత్నకుమార్ సిమ్రాన్ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి చేతులు దులుపేసుకున్నాడు. రాజేష్ చెన్నైలోని తిరుమంగళం ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. పోలీసులు రత్నకుమార్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో సిమ్రాన్ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు అంగీకరించాడు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన సిమ్రాన్ రహస్య వీడియోలను తొలగించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద లేడీ బాస్ తో ఫుట్ బాల్ ఆడుకున్న రత్నకుమార్ కు పోలీసులు నరాలు పిండేస్తున్నారు.