• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Boxing girl: ఆరు అడుగుల అమ్మాయి, జిమ్ లో, ఫ్లాట్ లో, బత్తాయి చిక్కందని నలిపేసిన కోచ్!

|

ముంబాయి/ బెంగళూరు: వ్యాయామం, బాక్సింగ్ శిక్షణ పేరుతో ఓ కండలు తిరిగిన కామాంధుడు యువతి మీద కన్ను వేశాడు. జిమ్ కు వచ్చి వెలుతున్న యువతితో కొంతకాలం మంచిగానే ప్రవర్తించిన కామాంధుడు ఆమెను లొంగదీసుకుని ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేశాడు. కరోనా వైరస్ పుణ్యమా అంటూ జిమ్ సెంటర్ నుంచి బాక్సింగ్ శిక్షణ అమ్మాయి అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోకి వెళ్లింది. అంతే మంచి టైమ్ చూసిన కోచ్ యువతిని పట్టుకుని బత్తాయి పండ్లు నలిపేసినట్లు నలిపేశాడు. అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో, చివరికి లిఫ్ట్ లో సైతం ఆ అమ్మాయితో ఓ ఆటఆడుకున్న బాక్సింగ్ కోచ్ ను ఇప్పుడు పోలీసులు ఫుట్ బాల్ ఆడేస్తున్నారు.

Aunty: అమ్మకు ఇద్దరు మొగుళ్లు, 32 మందితో కూతుర్ని ఏం చేసిందంటే ?, ఆంటీ కాదు !Aunty: అమ్మకు ఇద్దరు మొగుళ్లు, 32 మందితో కూతుర్ని ఏం చేసిందంటే ?, ఆంటీ కాదు !

ఆరు అడుగుల అమ్మాయి

ఆరు అడుగుల అమ్మాయి

మహారాష్ట్రలోని పూణేలో శ్రీమంతుల కుటుంబానికి చెందిన 19 ఏళ్ల రోసి (పేరు మార్చడం జరిగింది) విలాసంవతమైన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది. బీఏ విద్యాభ్యాసం చేస్తున్న రోసి ఆరు నెలల క్రితం సోదరుడితో కలిసి పూణేలోని ఓ ప్రముఖ జిమ్ సెంటర్ లో జిమ్ చెయ్యడానికి వెళ్లింది.

జిమ్+ బాక్సింగ్ కోచింగ్

జిమ్+ బాక్సింగ్ కోచింగ్

జిమ్ సెంటర్ లో వ్యాయామం చేస్తున్న రోసి తరువాత అక్కడే బాక్సింగ్ కు శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆరు నెలల నుంచి జిమ్ లోని ట్రైనర్ రాబిన్ అంథోని రోసికి బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాడు. అమ్మాయి చూడటానికి ఆరు అడుగుల ఎత్తు, ఎర్రగా, బలంగా, బొద్దుగా ఉండటంతో ఆమె మీద రాబిన్ కన్ను పడింది.

 కోచ్ కు ఇలాంటి స్కెచ్ లు మామూలే

కోచ్ కు ఇలాంటి స్కెచ్ లు మామూలే

ప్రతిరోజూ జిమ్ సెంటర్ కు వచ్చి మూడు గంటల పాటు వ్యాయామం చేసి బాక్సింగ్ శిక్షణ తీసుకుని వెలుతున్న రోసి పట్లు మొదట రాబిన్ మెతకవైఖరితోనే ఉన్నాడు. బాక్సింగ్ నేర్పించే నెపంతో రానురాను ఆమెను అక్కడక్కడ తాకడం మొదలుపెట్టాడు. తనకు బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న మాస్టర్ తనను టచ్ చేస్తున్నాడని రోసి కూడా పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.

సీన్ అపార్ట్ మెంట్ కు సిఫ్ట్

సీన్ అపార్ట్ మెంట్ కు సిఫ్ట్

మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో జిమ్ సెంటర్లు పూర్తిగా మూసి వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిమ్ సెంటర్ మూసివేయడంతో రోసి కొన్ని రోజులు బాక్సింగ్ శిక్షణకు వెళ్లలేదు. అసలే శ్రీమంతులు కావడంతో ఇంటికి వచ్చి రోసికి బాక్సింగ్ శిక్షణ ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు కోచ్ రాబిన్ కు చెప్పారు.

బత్తాయి నలిపినట్లు నలిపేశాడు

బత్తాయి నలిపినట్లు నలిపేశాడు

నాలుగు రోజుల క్రితం రాబిన్ రోసి ఇంటికి వెళ్లాడు. ఫ్లాట్ లో కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరని, అమ్మాయి మాత్రమే ఒంటరిగా ఉందని తెలుసుకున్న రాబిన్ చేతివాటం చూపించడం మొదలు పెట్టాడు. అమ్మాయి రోసి మీద చాలాకాలం నుంచి కన్ను వేసిన రాబిన్ బాక్సింగ్ నేర్పించే నెపంతో ఆమెను పట్టుకుని ఆమె శరీరంలోని సున్నితమైన ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి బత్తాయి పండు నలిపినట్లు నలిపేశాడు.

లిఫ్ట్ లో వదలని కామాంధుడు

లిఫ్ట్ లో వదలని కామాంధుడు


వద్దు సార్ వద్దు సార్ అని అమ్మాయి ఎంత చెప్పినా రాబిన్ ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి కథ ఎక్కడికో వెలుతుందని భయపడిన రోసి అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నుంచి బయటకు వచ్చేసి లిఫ్ట్ లో నుంచి కిందకు వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే లిఫ్ట్ లోకి వెళ్లిన రాబిన్ ఆమెతో మరింత అసభ్యంగా ప్రవర్తించి చెప్పలేనంతగా లైంగిక దాడి, లైంగిక వేధింపులకు పాల్పడి అక్కడి నుంచి పరారైనాడు.

 ఇంటికి పిలిచిన పాపానికి ?

ఇంటికి పిలిచిన పాపానికి ?

రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు అమ్మాయి రోసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. రోసి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏమీ తెలియని అమాయకుడిలాగా తప్పించుకుని తిరుగుతున్న బాక్సింగ్ కోచ్ రాబిన్ ను అరెస్టు చేసిన పూణే పోలీసులు అతన్ని ఫుట్ బాల్ ఆడేశారు.

English summary
Boxing girl: Gym trainer molests 19 year old girl while training her flat in Pune in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X