వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ 2016-17

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టరీయల్) పోస్టుల భర్తీకై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, డైరెక్టోరేట్ జనరల్, న్యూఢిల్లీ-03 దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

|
Google Oneindia TeluguNews

ఉద్యోగ రంగం: డిఫెన్స్ జాబ్స్
ఉద్యోగ ప్రాంతం : దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి31,2017

బిఎస్ఎఫ్ రిక్రూట్ మెంట్ గురించి :

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టరీయల్) పోస్టుల భర్తీకై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, డైరెక్టోరేట్ జనరల్, న్యూఢిల్లీ-03 దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

 BSF Recruitment 2016-2017 ASI, HC (157 Vacancies)

ఖాళీలు :

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్): ,36 (డైరెక్ట్ ఎంట్రీ30, డిపార్ట్ మెంటల్06),
పే స్కేల్ : రూ.15200-రూ.20,200, గ్రేడ్ పే రూ.2800 (ప్రీ-రివైజ్డ్)

హెడ్ కానిస్టేబుల్(మినిస్టరీయల్) : 121(డైరెక్ట్ ఎంట్రీ102, డిపార్ట్ మెంటల్19),
పే స్కేల్ : రూ.15200-రూ.20,200, గ్రేడ్ పే రూ.2400 (ప్రీ-రివైజ్డ్)

నిర్ణీత వయసు : జనవరి01,2017 వరకు 18నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
విద్యార్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్(మెట్రిక్ తో 12th),లేదా తత్సమామనమైన సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (10+2) కలిగి ఉండాలి.

స్కిల్ టెస్ట్ :

a) ఏఎస్ఐ (స్టెనో)- ఇంగ్లీష్ లో నిమిషానికి కనీసం 80పదాల స్పీడ్ తో టైప్ చేయగలిగాలి. హిందీలో అయితే 10నిమిషాలకు 80పదాల స్పీడ్ కలిగి ఉండాలి.కంప్యూటర్ పై డిక్టేషన్ ట్రాన్స్క్రిప్షన్ 50నిమిషాల్లో.. లేదా హిందీలో అయితే 65నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.

b) హెడ్ కానిస్టేబుల్ : నిమిషానికి 35పదాల స్పీడ్ తో టైప్ చేయగలిగాలి. హిందీలో అయితే 30పదాలు. హిందీ-10500కేడీపీహెచ్, ఇంగ్లీష్-9000/కేడీపీహెచ్.. సమయం-10నిమిషాలు

ఎంపిక విధానం :

మొదటి దశ : రాతపరీక్ష
రెండో దశ : ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (పీఎస్టీ), టైపింగ్ స్పీడ్(కేవలం
ఏఎస్ఐ/స్టెనో అభ్యర్థులకు), టైపింగ్ స్పీడ్ టెస్ట్ ( కేవలం హెచ్.సి/ఎమ్ఐఎన్), డాక్యుమెంటేషన్ (చెకింగ్ డాక్యుమెంటేషన్), మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు విధానం : నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తిచేసి బిఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొనబడే కేంద్రాల్లో ఏదేని బిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్ కేంద్రానికి పంపించాలి. నోటిఫికేషన్ వెలువడిన 30రోజుల్లోగా ఈ ప్రక్రియ జరగాలి.

మరిన్ని వివరాలకు :

English summary
Directorate General, Border Security Force (BSF), New Delhi-03invites applications from Male / Female Indian Citizens for
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X