వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎస్‌ఎన్‌ఎల్ ‘లూట్ లో’ ఆఫర్.. యూజర్లకు 500 శాతం అధిక డేటా!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘లూట్ లో’ పేరిట తాజాగా ఓ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 'లూట్ లో' పేరిట తాజాగా ఓ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా వినియోగదారులకు పలు ప్లాన్లపై 60 శాతం డిస్కౌంట్ లభించడంతోపాటు ఏకంగా 500 శాతం అదనపు డేటా వస్తుంది. మొత్తం 7 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది.

bsnl-logo

రూ.225, రూ.325, రూ.525, రూ.725, రూ.799, రూ.1,125, రూ.1,525 ప్లాన్లను వాడుతున్న యూజర్లకు వరుసగా 500 ఎంబీ, 3 జీబీ, 7 జీబీ, 15 జీబీ, 30 జీబీ, 60 జీబీ, 90 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాను ఎలాంటి స్పీడ్ పరిమితి లేకుండా హైస్పీడ్‌లో వాడుకోవచ్చు.

English summary
BSNL has announced a new “Loot Lo” offer for its postpaid subscribers, which can be availed starting November 1. Under the offer, BSNL is offering upto 60 percent discount and 500 percent more data on its postpaid plans. The state-run telecom operator is offering upto 60 percent discounts on seven of its postpaid plans. The plans on which the offer is applicable are Rs 225, Rs 325, Rs 525, Rs 725, Rs 799, Rs 1125 and Rs 1525, and can be availed pan India. BSNL is also offering 500 percent more data with all its postpaid plans and is valid for all postpaid plans having fixed monthly charges. BSNL’s Rs 99 and Rs 149 plans now offer free 500MB data usage respectively whereas the plans worth Rs 225, Rs 325, Rs 525, Rs 725 , Rs 799 , Rs 1125, will now offer free data usage of 3GB, 7GB, 15GB, 30GB, 60GB, and 90GB respectively. The Rs 1525 offers unlimited data without any speed restriction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X