వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్: లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ షేర్లకు సంబంధించిన లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ను మరో రూపంలో పట్టాలెక్కించారు. లిస్టెడ్‌ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి రూ.లక్ష దాటిన లాభాలపై క్యాపిటల్‌ గెయిన్స్‌ కింద 10 శాతం పన్ను విధించారు.

2018 జనవరి 31 వరకు వచ్చిన లాభాలపై మాత్రం పన్ను మినహాయింపునిచ్చారు. షార్ట్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. 2005లో లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై ప్రభుత్వం పన్నును తొలగించింది.

Budget 2018: FM proposes to re-introduce LTCG tax on gains up to Rs 1 lakh

కొత్త రూపంలో ప్రవేశపెట్టిన లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ అంశాన్ని జైట్లీ ఉదాహరణతో వివరించారు. ఇది స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించినది కావడంతో జైట్లీ ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉదాహరణతో విశదీకరించారు. డొల్ల కంపెనీల్లో , నకిలీ‌ కంపెనీల్లో పెట్టుబడులను నిరోధించి పన్ను ఆదాయం పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Finance minister Arun Jaitley in his Budget 2018 speech has proposed to re-introduce long-term capital gains tax on gains arising from the transfer of listed equity shares exceeding Rs 1 Lakh at 10 percent, without allowing any indexation benefit. However, all gains up to 31st January, 2018 will be grandfathered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X