వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శక్తివంత జపాన్.. భారత్‌పై ఆధారపడి ఉంది: షింజో, బుల్లెట్ రైలు పనులకు శంకుస్థాపన

భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు నగరాల మధ్య 580 కిలో మీటర్ల మేర రైలు మార్గం.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Bullet Train Project Launch, India's big dream బుల్లెట్ రైలుకు శంకుస్థాపన : మోడీ, షిజో అబే| Oneindia

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఇద్దరు రిమోట్ ద్వారా పనులకు శ్రీకారం చుట్టారు. రెండు నగరాల మధ్య దూరం 508 కిలోమీటర్లు.

ప్రతిపాదిత బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల నుంచి 380 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాది కల్పన. ప్రాజెక్టు పూర్తయ్యాక 4వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా 16వేల మందికి ఉపాధి ఉంటుంది.

Bullet train foundation laying live: 'I will do whatever i can for India', says Abe

ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు వచ్చాక ఆ సమయం మూడు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుకు జపాన్ అందించే రుణం రూ.88,000 కోట్లు.

ఈ సందర్భంగా షింజో అబే మాట్లాడారు. శక్తివంతమైన జపాన్‌ అనేది భారత్‌ సంబంధాలపై ఆధారపడి ఉంటుందని, శక్తివంతమైన భారత్‌ అనేది జపాన్‌తో సంబంధాలపై ఆధారపడి ఉంటుందన్నారు. భారత్‌కు ఏం కావాలంటే అది చేస్తా అన్నారు.

English summary
Japanese Prime Minister Shinzo Abe arrived in Ahmedabad to attend the 12th India-Japan Annual Summit. Prime Minister Narendra Modi, breaking protocol, received Abe in Ahmedabad.The two leaders began an 8-km-long roadshow to Sabarmati Ashram. They will also lay the foundation stone for the bullet train on 14 September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X