వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

22మంది జీవితాల్లో వెలుగునిస్తున్న ఆ ‘11’మంది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని బురారీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 11మంది భాటీయ కుటుంబసభ్యులు మరో 22మంది జీవితాల్లో వెలుగునింపుతున్నారు. క్షుద్ర పూజల ప్రభావానికి లోనై మోసం కోసం వీరంతా ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

<strong>ఒకే ఫ్యామిలీలో 11మంది అనుమానాస్పద మృతి: హత్యలేనా?, డైరీలో ఏముంది? 'ఆ11 పైపులేంటీ?</strong>ఒకే ఫ్యామిలీలో 11మంది అనుమానాస్పద మృతి: హత్యలేనా?, డైరీలో ఏముంది? 'ఆ11 పైపులేంటీ?

Burari Mass Suicide: Eyes of the deceased donated

కాగా, వీరిలో ఆరుగురు ఉరివేసుకోవడం వల్లనే చనిపోయినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో చనిపోయిన 11మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో వారి కళ్లు మరో 22మందికి ఆ నేత్రాలు చూపు ఇవ్వనున్నాయి.

భాటియాది చాలా మంచి కుటుంబమని, వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఉండేవారని వారి కుటుంబ స్నేహితుడు నవ్‌నీత్ బత్రా తెలిపారు. అందుకే మృతిచెందిన 11మంది కళ్లను కూడా దానం చేసేందుకు అంగీకరించామని, దానికి సంబంధించిన అప్రూవల్ లెటర్ కూడా ఇచ్చామని చెప్పారు.

English summary
The eyes of the 11 members of a family who were found dead here – 10 hanging from the ceiling and one body on the floor – were donated to an eye bank on Monday. The eyes of the deceased were donated to the Guru Nanak Eye Centre as the relatives said the family was religious and always wanted to help others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X